NewsOrbit
Entertainment News Telugu TV Serials

Satyabhama January 29 2024 Episode 31: మాధవ్ గురించి సత్య అభిప్రాయం.. హర్ష ని కొట్టింది క్రిష్ అనుకున్న సత్య.. క్రిష్,మాధవ్ ల గిఫ్ట్..?

Satyabhama Today Episode January 29 2024 Episode 31 Highlights

Satyabhama January 29 2024 Episode 31: సత్య సంధ్యా ఇద్దరు, రెస్టారెంట్ నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. సత్య ఆటో లో నుంచి క్రిష్, హర్షాన్ని బెదిరించడం చూస్తుంది హర్ష కృషి ఇద్దరు గొడవపడటం సత్య కంట పడుతుంది సత్య ఆటో దిగేలోపు ఆటో వెళ్ళిపోతుంది సంధ్య ఇద్దరు ఇంటికి చేరుకుంటారు.మరోవైపు హర్ష ని రుద్రా బెదిరిస్తుంటే నువ్వెందుకన్నా ఈ పిల్లాడితో నేను చూస్తాను కదా అని క్రిష్ హర్షిని బయటికి తీసుకొస్తాడు హర్ష, సత్య అన్న కాబట్టి సత్య కోసం క్రిష్ హర్ష అని రుద్రా నుండి కాపాడతాడు. పక్కకు తీసుకొచ్చి హర్షాకి నచ్చజె చెప్పి మా అన్నతో గొడవలు వద్దు మా అన్న మంచివాడు కాదు నేను చెప్పినట్టు విని ఇకనుంచి మా అన్న జోరు రావద్దు అని నచ్చచెప్తాడు దానికి హర్ష గొడవపడతాడు క్రిష్ చాలా నెమ్మదిగా నచ్చచెప్పి వినకపోవడంతో కొంత బెదిరించి హర్షాన్ని ఇంటికి పంపించేస్తాడు ఇదంతా కూడా సత్య ఆటో లో నుంచి చూస్తుంది.

Satyabhama Today Episode January 29 2024 Episode 31 Highlights
Satyabhama Today Episode January 29 2024 Episode 31 Highlights

ఇక ఇంటికి వెళ్లిన సత్య, సంధ్యను చూసి వాళ్ళ నాన్న విశ్వనాథం, ఏమైందమ్మా వెళ్లిన పని మాధవ్ తో నీ విషయాలన్నీ చెప్పావా? మాధవ్ నుంచి నీకు ఇంకా ఏమైనా క్లారిటీ కావాలా అని అడుగుతాడు.సంధ్యాఅక్కని చూస్తుంటే అర్థం కావట్లేదా నాన్న, బావగారు తో మాట్లాడిన తర్వాత అక్క చాలా హ్యాపీగా ఫీల్ అయింది అని అంటుంది దానికి వాళ్ళ నాన్నమ్మ అవునా అయితే పెళ్లికొప్పుకున్నట్టేనా అని అంటుంది. దానికి సంధ్య అవును గనక పంపించకుండా ఉన్నట్లయితే ఈ విషయం ఇక్కడితో ఆగేది కాదు కదా ఇప్పుడు బావగారు తో మాట్లాడడానికి అక్క వెళ్లబట్టే కదా వాళ్ళిద్దరూ మాట్లాడుకోబట్టి ఈ పెళ్లి ఓకే అయ్యేటట్టు ఉంది లేదంటే నువ్వు చెప్పినట్టుగా ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే ఏమయ్యేది అందుకే అప్పుడప్పుడు కాస్త చాదస్తం పక్కన పెట్టమనేది అని అంటుంది. దానికి వాళ్ళ నాన్నమ్మ సభ్య మీద అరుస్తుంది. ఇక విశ్వనాథం వీళ్ళందరి మాటలు కాదమ్మా నీ నోటితో అంటే వినాలని ఉంది. మాధవతో నువ్వు అన్ని విషయాలు మాట్లాడావు కదా నీకు క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి నీకు ఓకే కదా అని అడుగుతాడు విశ్వనాథం.ఒక అమ్మాయికి కావాల్సిన క్వాలిటీలన్నీ మాధవ్ లో ఉన్నాయి నాన్న నచ్చలేదు అని చెప్పడానికి నాకు మాధవలు ఏ విషయం కనిపించట్లేదు. అయినా మరి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మీ మాటే నా మాట మీరు పెళ్లి చేసుకోమంటే నేను ఈ పెళ్లి చేసుకుంటాను అని నవ్వుతుంది సత్య సత్య మాటలకు ఇంట్లో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు విశ్వనాథం చాలా సంతోషిస్తాడు ఎక్కడ ఈ పెళ్లి జరగదు అని భయపడ్డాను అమ్మ మాధవ్ లాంటి మంచివాడు నీకు భర్తగా వస్తున్నాడు. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు.ఇక మాధవ్ ఇంటికి వెళ్లి ఆలోచిస్తూ

Satyabhama Today Episode January 29 2024 Episode 31 Highlights
Satyabhama Today Episode January 29 2024 Episode 31 Highlights

సత్యాన్ని తలుచుకుంటూ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మ మాధవ్ కి పాలు తీసుకొచ్చి ఇస్తుంది ఏంటి నాన్న పొద్దున రెస్టారెంట్ కి వెళ్లారు కదా ఏమైందో నువ్వు చెప్పట్లేదు ఏంటి ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదా అని అడుగుతుంది దానికి మాధవ్ అదేంటో మాల ఉన్నావు అమ్మాయికి నేను నచ్చాను నచ్చకపోతే రెస్టారెంట్ దాకా ఎందుకు వస్తుంది అయినా మీరుగా నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు అని అంటాడు ఆ మాటలకు శేఖర్, ఏంట్రా నువ్వు చెప్పేది నిజమేనా ఆ అమ్మాయికి నువ్వు నచ్చావా అని అడిగితే నచ్చని నాన్న మీరు పెళ్లికి ముహూర్తం పెట్టించిన కూడా నాకు ఓకే అని అంటాడు.మాధవ ఆనందం చూసి వాళ్ళ అమ్మానాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను సత్య కోసం ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను అమ్మ అని వాళ్ళ అమ్మతో చెప్పి మాధవ్ వెళ్లిపోతాడు. సేకరి ఇంకెందుకు ఆలస్యం అయితే నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టమని పంతులు గారితో చెప్తాను అని అంటాడు. సత్య మాధవ్ ఎంగేజ్మెంట్ కి అన్ని ఏర్పాట్లు చేయాలి అని అనుకుంటుంది.

Satyabhama Today Episode January 29 2024 Episode 31 Highlights
Satyabhama Today Episode January 29 2024 Episode 31 Highlights

హర్ష కి నచ్చచెప్పి ఇంటికి వచ్చిన క్రిష్ తో వాళ్ళ నాన్నమ్మ మాట్లాడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళావా రా ఏమన్నది అని అడుగుతుంది అవునే లేచిపోదామని అడిగాను అని అంటాడు అంత కోపం ఎందుకు రా ఆ అమ్మాయితో మాట్లాడావా అని అంటే అని అంటుంది. లేదు నానమ్మ ఆ అమ్మాయి నేను ఇంతవరకు డైరెక్ట్ గా చూసుకొని కూడా లేదు అలాంటిది ఎలా మాట్లాడుతాను అని కోపంగా అంటాడు దానికి వాళ్ళ నాన్నమ్మ అదేమిటి ఒక మంచి గిఫ్ట్ తీసుకెళ్లి నీ మనసులో ఉన్న మాటని అమ్మాయికి చెప్పు లేదంటే ఆ గిఫ్ట్ లోనే నీ మనసులో ఉన్నదంతా అమ్మాయి తెలిసేలా చెయ్యి అని అంటుంది దానికి నన్ను ఇలా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను నువ్వు చెప్పినట్టుగానే అమ్మాయికి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను అని నా సంపంగికి ఏ గిఫ్ట్ ఇస్తే సంతోషపడుతుందో నాకు తెలుసు అని ఆలోచించి గతంలో సత్య ఒక షాపింగ్ మాల్ లో చీర సెలెక్ట్ చేయడం గుర్తుకు వచ్చి చీరలు అంటే సతికి ఇష్టం అనుకొని చీరలు తీసుకోవాలి గిఫ్ట్ గా అని అనుకుంటాడు. మాధవ్ సత్య కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాడు క్రిష్ కూడా సత్యకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాడు.

Satyabhama Today Episode January 29 2024 Episode 31 Highlights
Satyabhama Today Episode January 29 2024 Episode 31 Highlights

ఇక హర్ష తనకు తగిలిన దెబ్బలన్ని ఇంట్లో వాళ్లకి కనపడకుండా కవర్ చేస్తూ ఉంటాడు సత్య భోజనానికి రమ్మంటుంది అమ్మ అని హర్ష దగ్గరికి వచ్చి చెబుతుంది నువ్వు వెళ్ళమ్మా నేను తర్వాత వస్తాను అని అంటాడు లేదన్నయ్యా ఇప్పుడే రావాలి అని అంటుంది సత్య పక్కనే ఉన్న ఫస్ట్ ఎయిడ్ కి చూసి ఏమైందన్నయ్య అని అడుగుతుంది దానికి హర్ష ముఖం మీద దెబ్బలు చూసి బాధపడుతుంది ఏమైందో చెప్పు అన్నయ్య అని నిలదీస్తుంది దానికి హర్ష జరిగిందంతా చెప్తాడు. నేను ఆటోలో నుంచి అంతా చూసాను అన్న అని అంటుంది సత్య. ఆ రౌడీ గాడు నిన్ను బెదిరించడం నేను చూశాను వాడు ఆల్రెడీ జాతరలో ఒకసారి వాడు ఎంత రెడీయో నేను చూశాను అలాంటి వాడితో మనకెందుకు అన్నయ్య అని అంటుంది హర్ష జరిగిందంతా చెప్తాడు లోన్ రికవరీ కోసం నేను వాళ్ళతో గొడవ పడాల్సి వచ్చింది అని చెప్తాడు దానికి సత్య అయితే ఇప్పుడే పద వెళ్లి వాడి సంగతి ఏంటో చూద్దాం అని అంటుంది వద్దమ్మా నీ పెళ్లి అయ్యేదాకా ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలియకూడదు.అని హర్ష మాట్లాడుతూ ఉండగానే హర్ష ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది జాబ్ పోయినట్టు చెప్తారు. లోన్ రికవరీ చేయడం మీరు చెయ్యలేదు కాబట్టి మీకు ఇచ్చిన టైం లో మీరు చెప్పిన పని చేయనందుకు మిమ్మల్ని జాబ్ లో నుంచి తీసేస్తున్నామని మేనేజర్ చెప్తాడు దానికి హర్ష చాలా బాధపడతాడు సత్యా జాబ్ పోయిన విషయం ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు. ఈ విషయమే కాదు నాకు ఆ రౌడీకి గొడమైన విషయం కూడా ఇంట్లో చెప్పద్దు ఇప్పుడు మనం రౌడీ దగ్గరికి కూడా వెళ్లట్లేదు ముందు నీ పెళ్లి అవ్వాలి. నీ పెళ్లి సక్రమంగా రావడం కంటే నాకు ఇవన్నీ పెద్ద విషయం కాదు నీ పెళ్లయిన తర్వాత నేను ఇవన్నీ చూసుకుంటానులే అని అంటాడు దానికి సత్య చాలా బాధపడుతుంది అది కాదన్నయ్యా అని చెప్తుంటే ఇంకేం మాట్లాడద్దు సత్య ఈ విషయాలు ఇక్కడితో మర్చిపో అని అంటాడు.

Satyabhama Today Episode January 29 2024 Episode 31 Highlights
Satyabhama Today Episode January 29 2024 Episode 31 Highlights

ఇక సత్యా తండ్రి ఆఫీస్ కి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే సత్యకి కొరియర్ వస్తుంది నేను చూస్తా అన్నానా అని సత్య వెళ్లి కొరియర్ తీసుకుంటుంది ఈ కొరియర్ ఎవరు పంపించారు దీని మీద అడ్రస్ లేదు కదా అని కొరియర్ బాయ్ అని అడుగుతుంది. మా అన్న పంపించిండు నీకోసం అని కొరియర్ బాయ్ లాగా వచ్చినా ఖాళీ చెప్తాడు ఆ మాట విని సత్య షాక్ అవుతుంది కాళీ మాస్క్ తీసి నేనే వదిన అన్నయ్య నీకోసం గిఫ్ట్ పంపించాడు అని అంటే పక్కకు తీసుకువెళ్లి సత్య ఇలాంటివన్నీ ఇంకొకసారి చేసావంటే బాగోదు ఒక చంప పగలగొడితే సరిపోలేదా నీకు అని అంటుంది నువ్వు రెండో చెంప పగల కొట్టినా నాకు సంతోషమే వదిన కానీ మా అన్న ఇచ్చిన గిఫ్ట్ను మాత్రం తీసుకో లేదంటే మా అన్న బాధ పడిపోతాడు మా అన్న బాధపడితే ఎలా ఉంటుందో నీకు నేను చెప్పక్కర్లేదు కదా అని అంటాడు. ఇలాంటివన్నీ నాకేం అవసరం లేదు తీసుకెళ్ళి మీ అన్న మొహానే కొట్టు అని అంటుంది సత్య దానికి కాళీ అలా చేయొద్దు వదిన అలా చేస్తే డైరెక్ట్ గా ఇంట్లోకి వెళ్లి ఇస్తాను మీ నాన్నతో జరిగిందంతా చెప్పి నేను ఇవ్వమంటావా అని అంటాడు దానికి సత్య భయపడి నాన్నకు తెలియకూడదు అని గిఫ్ట్ తీసుకొని లోపలికి వచ్చేస్తుంది ఖాళీ సంతోషంగా అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. ఈ గిఫ్ట్ ఏంటి అక్క అని లోపలికి రాగానే సంధ్య అడుగుతుంది ఏమో తెలియదు లోపలికి వెళ్లి చూస్తాను అని అంటే ఎందుకు ఇక్కడే ఓపెన్ చేద్దాం అని సంధ్య అంటుంది సత్య కంగారు పడుతుంది.

రేపటి ఎపిసోడ్ లో, సత్య, తన పక్కనే కాళీ ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసి చీరని పక్కన పెట్టి, మైత్రితో మాట్లాడుతూ ఉంటుంది మైత్రి ఈ రెండో కృష్ణుడు ఎవరే అని అడుగుతుంది ఏమో అని ఇదిగో ఈ గిఫ్ట్ పంపించాడు. ఇప్పుడు వాడితో తాడోపేడో తెలుసుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నాను అని అంటుంది ఈ మాటలన్నీ మనకు విశ్వనాథం విన్నట్టుగా చూపిస్తారు ఇక విశ్వనాథం ఖాళీ గురించి సత్యం మాట్లాడడం విన్నాడా లేదా తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..

Related posts

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri