NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari January 29 2024 Episode 379: మధు అనుమానం నిజం అవ్వనుందా? ముకుందా మురారి ల గురించి భవానీ దేవి ఆలోచన..

Krishna Mukunda Murari Today Episode January 29 2024 Episode 379 Highlights

Krishna Mukunda Murari January 29 2024 Episode 379: భవాని దేవి,మురారి ముకుందల గురించి ఆలోచిస్తూ ఉంటుంది అసలు ముకుందా నిజంగానే మారిందా లేదా అని అనుమాన పడుతూ ఉంటుంది క్రితంలో జరిగిన విషయాలన్నిటిని గుర్తు చేసుకుని, వాళ్ళ అన్నయ్య ఇంత చేసాడంటే ముకుందా హస్తం లేకుండా ఉంటుందా ముకుంద నటిస్తుందా లేదంటే నిజంగానే మారిందా అని ఆలోచనలో పడుతుంది. ఎంత ఆలోచిస్తున్నా కానీ ముకుంద మారింది అంటే నాకు నమ్మకం కలగట్లేదు ముకుంద నిజంగానే మారిందో లేదో తెలియకుండా నేను ఆదర్శిని ముకుందతో కలపలేను, అందుకే ఒక పది రోజులపాటు శోభనానికి ముహూర్తం లేదని పంతులు గారితో చెప్పించాను అని అనుకుంటూ ఉంటుంది. ఈ లోగా అసలు ముకుంద విషయం ఆలోచించాలి అని అనుకుంటుంది.అప్పుడే అక్కడికి రేవతి వస్తుంది.

Krishna Mukunda Murari Today Episode January 29 2024 Episode 379 Highlights
Krishna Mukunda Murari Today Episode January 29 2024 Episode 379 Highlights

ఇక రేవతి ఏంటక్కా అంతలా ఆలోచిస్తున్నావు అని అంటుంది. ఏం లేదు రేవతి ముకుందా ఆదర్శ ల గురించి ఆలోచిస్తున్నాను అని అంటుంది. ఆలోచించడానికి ఏముంది అక్క అంతా హ్యాపీగానే ఉంది కదా ఒకసారి ఇంకొక పంతులు గారిని కూడా కనుక్కుందామా ముహూర్తం ఏమైనా ఉన్నాయేమో అని అంటుంది. అది ఎందుకు రేవతి మన పంతులుగారు చెప్పారు కదా పది రోజులు దాకా ముహూర్తాలు ఏమీ లేవని అని అంటుంది. మొదట రెండు రోజుల క్రితం నేను ఫోన్ చేసినప్పుడు ముహూర్తాలు ఉన్నాయని చెప్పారు అక్క ఇప్పుడేమో ఇలా అంటున్నాడు అందుకనే ఒకసారి ఇంకొక పంతులు నడుగుదామా అని అంటుంది. అవసరం లేదులే రేవతి ఈయన చెప్పింది కూడా కరెక్టేనేమో ఎవరు చూసినా అవే ముహూర్తాలు కదా అని అంటుంది భవానీ దేవి దానికి రేవతి సరే అంటుంది రేవతి వెళ్తూ ఉండగా భవానీ దేవి నాకు ఆదర్శనీ కృష్ణ వాళ్ళు ఇంటికి తీసుకురావడం కరెక్టే అని అనిపించట్లేదు అని అంటుంది దానికి రేవతి ఎందుకు అకాల ఆలోచిస్తున్నావు ఆదర్శ్ ఇంటికి రావడం వల్లే కదా ముకుందా ఆదర్శ ఒకటయ్యారు. కృష్ణా మురారిలు కూడా ఒకటవుతున్నారు. వాళ్లు లేకపోతే కృష్ణ మురారిలు కూడా ఒకటి అవ్వలేరు కదా కృష్ణ అనుకున్నట్లుగా ఆదర్శం ఇంటికి తీసుకువచ్చింది. ఇప్పుడు అందరం సంతోషంగానే ఉన్నాం కదా నీకెందుకు అక్క ఈ అనుమానం వచ్చింది అని అడుగుతుంది. దానికి భవానీ దేవి ఏమీ లేదు ఊరికినే అలా అనుకుంటున్నాను అంతే అయినా అంత హ్యాపీగానే ఉన్నాను కదా ఇంకొక పది రోజులు ఆగితే నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది అని అంటుంది దానికి సరే అంటుంది రేవతి ఇక అక్కడి నుంచి రేవతి వెళ్లిపోతుంది భవానీ దేవి మాత్రం ముకుంద గురించి ఆలోచిస్తూనే ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode January 29 2024 Episode 379 Highlights
Krishna Mukunda Murari Today Episode January 29 2024 Episode 379 Highlights

ఇక ఆదర్శ్ ఒక్కడే ఆలోచిస్తూ ఎందుకు ముకుందా నేను చేయి వేయగానే అలా అరిచింది. అరిచిన తర్వాత అబద్ధం ఎందుకు చెప్పింది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మధు వస్తాడు ఏంటి ఆదర్శ ఒక్కడివే ఆలోచిస్తున్నావు అని అంటాడు. ఏమీ లేదు అని అంటాడు ఆదర్శ్ ఏమీ లేకపోతే పదా మందు కొడదాం అని తీసుకువెళ్లి ఆగస్టు నిజం చెప్పించాలనుకుంటాడు మధుకి ఆదర్శ అబద్ధం చెప్పాడని అనుమానంగా ఉంటుంది నిజంగానే తొండ పడితే ముకుంద అరిచిందా లేదంటే వీళ్ళిద్దరూ రిలేషన్ గురించి బయటకు రావాలి అని మధు ఆలోచనలో పడతాడు. ఎలాగైనా ఆదర్శం చంపించాలని మందు తాగించడానికి తీసుకువెళ్తాడు ఇద్దరు కలిసి మందు తాగుతూ ఉండగా ఆదర్శ్ నాకు ఒక అనుమానంగా ఉంది నిజంగానే తొండబడితేనే ముకుందారిసిందా అని అంటాడు ఆ మాటలకు ఆదర్శకి, ఏం చెప్పాలో తెలియదు అప్పుడే అక్కడికి వచ్చిన మధు వాళ్ళ అమ్మ ఆదర్శ్ ని మందు తాగిస్తున్నావా అని మధుని తిడుతుంది. నువ్వంటే పనీపాటా లేదు ఆదర్శనీ కూడా ఎందుకు ఇలా చెడగొడుతున్నావు అని అంటే మధు వెంటనే నేనేం చెడగొట్టడం లేదమ్మా ఆల్రెడీ ఆదర్శకి అలవాటు ఉంది అని అంటాడు దానికి మధు వాళ్ళ మధు ని తిట్టి అక్కడ నుంచి పంపించేస్తుంది ఇక ఆదర్శ్ కూడా అక్కడి నుంచి మెల్లిగా జారుకుంటాడు. మధు మాత్రం ఎలాగైనా ఆదర్శం నుండి నిజం రాబట్టాలి ముకుంద తో తన రిలేషన్ గురించి అడగాలి అని అనుకుంటాడు.

Krishna Mukunda Murari Today Episode January 29 2024 Episode 379 Highlights
Krishna Mukunda Murari Today Episode January 29 2024 Episode 379 Highlights

ఇక మరోవైపు మురారి కృష్ణ చెప్పినట్టుగా వినాలి ఎందుకంటే కృష్ణ వల్లే ఆదర్శ్ ఇంటికి తిరిగి వచ్చాడు. కృష్ణ ఏది అనుకుంటే అది చేస్తుంది మనం కృష్ణకు ఎప్పుడు, ఏం అడిగినాను అని చెప్పకూడదు తను ఇష్ట ప్రకారమే నేను ఉండాలి అని అనుకుంటాడు.మురారి మనసులో, ఈరోజు రాత్రికి ఆదర్శ సిట్టింగ్ ఉందని రమ్మన్నాడు ఇప్పుడు నేను మందు తాగడానికి వెళ్లడానికి కృష్ణ పర్మిషన్ తీసుకోవాలా కృష్ణ వద్దంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అయినా కృష్ణ వద్ద అనదు అని అనుకుంటాడు లేదు కృష్ణ ఒకవేళ వద్దన్నా కానీ నేను ఎలాగైనా వెళ్లాలి అని అనుకుంటాడు. ఇప్పుడే కదా కృష్ణ చెప్పినట్టు వినాలి అని అనుకున్నాను ఇంట్లోనే మళ్లీ కృష్ణకు ఎదురు తిరగాలి అని అనుకోవడం ఎందుకు అని అనుకుంటూ ఉంటాడు.అంతలో అక్కడికి కృష్ణ వస్తుంది. ఏంటి ఏసిపి సార్ అని అంటుంది ఏం లేదు కృష్ణ అనే నేను ఒక విషయం అడగాలి అని అంటాడు దానికి కృష్ణ నాకు తెలుసు ఇప్పుడు మీరు ఆదర్శతో మందు కొట్టాలనుకుంటున్నారు కదా అని అంటుంది కృష్ణ నీకు ఎలా తెలుసు ఇవన్నీ అని అంటాడు నాకు అన్నీ తెలుస్తా ఏసిపి సార్ అని అంటుంది. మరి నువ్వు ఓకే చెప్పినట్టే కదా నేను వెళ్లి రెండే రెండు, కప్పులు తాగి వచ్చేస్తాను అని అంటాడు దానికి కృష్ణ మీరు ఎక్కువ తాగొద్దు పైన అత్తయ్య వాళ్ళు ఉన్నారు చూస్తే బాగోదు అని అంటుంది. మా కృష్ణ చాలా మంచిది నేను ఏది అన్నా కానీ వద్దని అందు అని, కృష్ణ ని ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి బయటికి వెళ్తాడు కృష్ణ చాలా సంతోషంతో సిగ్గుపడుతుంది.

Krishna Mukunda Murari Today Episode January 29 2024 Episode 379 Highlights
Krishna Mukunda Murari Today Episode January 29 2024 Episode 379 Highlights

ఇక మధు, మురారి ఆదర్శ్ మందు కొడుతూ ఉంటాడు. మధు మురారితో కృష్ణుని అడిగే వచ్చావా అని అంటాడు అడక్కుండా ఎందుకు వస్తాను అయినా కృష్ణ నన్నేమీ అందు కృష్ణ అంటే నాకేం భయం లేదు అని అంటాడు ఇలా చెప్పే పొద్దున నేను మా అమ్మ దగ్గర తన్నులు తిన్నాను అని అంటాడు మధు నీకంటే పిన్ అంటే భయం నాకు ఎవరైనా భయం లేదు అని అంటాడు.

Krishna Mukunda Murari Today Episode January 29 2024 Episode 379 Highlights
Krishna Mukunda Murari Today Episode January 29 2024 Episode 379 Highlights

రేపటి ఎపిసోడ్ లో ఆదర్శవైపు చూసి నేను ఒక విషయం అడుగుతాను నిజం చెప్పు అంటాడు మధు ఏంటి అని అడిగితే పొద్దున నిజంగానే తొండపడిందని ముఖం దారిచిందా లేదంటే ఇంకేమైనా కారణం ఉందా అని అంటాడు. అయితే మీ అందరికీ ముకుంద ఎందుకు అరిచిందో అనుమానం గా ఉంది కదా అని అంటాడు ఆదర్శ అదంతా ముకుంద వింటుంది వెంటనే కృష్ణ దగ్గరికి వెళ్లి కృష్ణ వాళ్ళందరూ మందు తాగి ఏదో మాట్లాడుతున్నారు ఆదర్శ కూడా మందు తాగి ఏమైనా మాట్లాడతాడేమో అని అంటుంది. ముకుంద టెన్షన్ గా మురారి వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడుతుంది. ఆదర్శ్ నిజం చెప్తాడేమో అని కంగారు పడుతూ ఉంటుంది.

Related posts

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N