NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema January 29 2024 Episode 532: పద్మావతి కోసం విక్కీ వెతుకులాట.. కొడుకు గురించి గొప్పగా చెప్పిన చంద్రప్రసాద్.. విక్కీ మీద కోప్పడిన పద్మావతి పేరెంట్స్..

Nuvvu Nenu Prema Today Episode January 29 2024 Episode 532 Highlights

Nuvvu Nenu Prema January 29 2024 Episode 532:  చంద్ర ప్రసాద్ పద్మావతి ని ఇంటికి తీసుకువస్తాడు. పద్మావతిని ఇంట్లో చూసి చంద్ర ప్రసాద్ కూతురు శ్వేత, చాలా కోప్పడుతుంది అందుకు చంద్రప్రసాద్ శ్వేతకి మంచి చెప్పాలని చూస్తాడు అందుకు శ్వేత మాత్రం ఒప్పుకోదు పద్మావతి చూసి ఇలాంటి వాళ్ళతో కలిసి నేను భోజనం చేయనని శ్వేత వెళ్ళిపోతుంది.పద్మావతి నీకు వదిన లాంటిది అని చంద్రప్రసాద్ నచ్చ చెప్పాలని చూస్తాడు కానీ శ్వేత మాత్రం అందుకు ఒప్పుకోదు భోజనాన్ని నా రూమ్ కి తీసుకు రమ్మని చెప్పి శ్వేత వెళ్ళిపోతుంది. శ్వేతా అన్న మాటలకు ఏం పట్టించుకోవద్దని చంద్రప్రసాద్ పద్మావతికి నచ్చే చెప్తాడు పద్మావతి అప్పటికే చాలా బాధలో ఉండడంతో శ్వేతా అన్న మాటలు పెద్దగా పట్టించుకోదు. భోజనం చెయ్యమ్మా తర్వాత మాట్లాడుకుందాం అని చంద్రప్రసాద్ పద్మావతి తో చెప్తాడు పద్మావతి భోజనం చేస్తూ ఉంటుంది.

Nuvvu Nenu Prema Today Episode January 29 2024 Episode 532 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 29 2024 Episode 532 Highlights

ఇక మరోవైపు విక్కీ అరవింద చెప్పిందని పద్మావతిని వెతకడానికి వెళ్తాడు. పద్మావతి ఎంతో వెతికినా కనిపించదు విక్కీ పద్మావతి కోసం తిరుగుతూ ఉంటాడు. దారిలో కనిపించిన అందరినీ పద్మావతి ఫోటో చూపించి అడుగుతూ ఉంటాడు. ఎవరు కూడా పద్మావతి కనిపించలేదని చెప్తూ ఉంటారు కవిక్కి మాత్రం చాలా కంగారుగా పద్మావతి కోసం అన్ని రోడ్లు వెతుకుతూ ఉంటాడు కానీ పద్మావతి ఎక్కడా కనిపించదు. పద్మావతి ఎక్కడికి వెళ్ళిపోయింది అని విక్కి చాలా కంగారు పడి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక పద్మావతి ఎక్కడా లేదని తెలిసి ఇంటికి వెళ్ళిపోతాడు. మరోవైపు పద్మావతిని నిజం చెప్పమని చంద్ర ప్రసాద్ అడుగుతాడు నువ్వు ఎందుకు అలా ఉన్నావ్ అమ్మ అని నిడదీస్తాడు కానీ పద్మావతి అందుకు ఏ సమాధానం చెప్పదు. నిన్ను ఇబ్బంది పెట్టనులే మా నువ్వు చెప్పాలనుకున్నప్పుడే చెప్పు అని అంటాడు చంద్రప్రసాద్.

Nuvvu Nenu Prema Today Episode January 29 2024 Episode 532 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 29 2024 Episode 532 Highlights

ఇక ఇంటికి వచ్చిన విక్కీని అరవింద నిలదీస్తుంది పద్మావతి తో కలిసి రమ్మంటే పద్మావతి లేకుండా వచ్చావు అని అంటుంది అందుకు విక్కీ చాలా వెతికిన అక్క ఎక్కడ పద్మావతి కనిపించలేదు అని అంటాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు పద్మావతి తోనే ఇంటికి రావాలి అని అంటుంది అసలు నీ వల్లే పద్మావతి ఇలా జరిగింది ఇప్పుడు నేనేం చేయాలి అని అరవింద టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు పద్మావతి ఉన్నదో లేదో ఎక్కడికి వెళ్ళిందో రాత్రంతా కనిపించకుండా వెళ్ళింది అంటే ఎవరు ఎక్కడికి వెళ్లి ఉంటుంది పుట్టింటికి వెళ్ళకుండా ఇక్కడికి రాకుండా పద్మావతి ఎవరి ఇంటికి వెళ్తుంది అసలు అందర్నీ ఎంక్వయిరీ చేసిన పద్మావతి రాలేదని చెప్తున్నారు అంటే పద్మావతికి ఏమైనా జరిగిందేమో అని అంటుంది అరవింద్ న్యూ టెన్షన్ పడకు అరవింద ఏమీ కాదు అంటాడు నారాయణ టెన్షన్ పడకుండా ఎలా ఉంటారు బాబాయ్ కనిపించకుండా పోయింది పద్మావతి అని అరుస్తుంది అంతలో కృష్ణ ఇక మనం చెరువులు, గట్టులు వెతకాల్సిందే అని అంటాడు. అంటే మీ ఉద్దేశం ఏంటి అని అంటుంది. అంటే ఇంకేముంది లాయర్ ని కదా అలానే ఆలోచించాలి ఇక ఎక్కడా కనిపించకపోతే తను ఏదైనా చేసుకోనైనా ఉండాలి కాబట్టి ఏ చెరువులోనూ నోటిలోనూ వెతుకుదాం అని అంటాడు దానికి విక్కీ అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు అని అంటాడు. భావని అనే ముందు నువ్వు ఒకసారి ఆలోచించు ఆయన చెప్పిందాంట్లో తప్పేముంది నీ మీద కోపంతో పద్మావతి ఏమన్నా చేసుకొని ఉంటుంది అని అంటుంది అరవింద.

Nuvvu Nenu Prema Today Episode January 29 2024 Episode 532 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 29 2024 Episode 532 Highlights

ఇక పద్మావతి ఒక్కతే బయటకు వచ్చి కూర్చొని విక్కీ అన్న మాటలన్నీ తలుచుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అక్కడికి వచ్చిన చందా ప్రసాద్ ఏమైందమ్మా అని అడుగుతాడు పద్మావతి అందుకు సమాధానం చెప్పదు నువ్వు చెప్పకపోయినా నాకు ఒక విషయం అర్థమైంది మీ భార్యాభర్తల మధ్య ఏదో పొరపాటు జరిగినట్టు ఉంది ఇద్దరూ ఒకరికి ఒకరు అపార్థం చేసుకున్నట్టు ఉన్నారు. హనీ చంద్రప్రసాద్ విక్కీ గురించి చెప్పడం మొదలు పెడతాడు విక్కీ నేను అర్థం చేసుకోలేకపోతున్నావమ్మా విక్కీ చాలా మంచివాడు పైకి చూడడానికి ఎలా కోపంగా కనిపిస్తాడు కానీ చాలా మంచివాడు లేదంటే చిన్నప్పటి నుండి వాళ్ళ అమ్మ దూరం అయ్యి ఎన్నో కష్టాలు పడి ఎంత ఎదిగాడు. ఇప్పుడు భార్యని దూరం చేసుకుంటాడా చెప్పు ఏదో కోపంలో ఆవేశంలో ఒక మాట అంటాడే కాని మనసులో మాత్రం ఏ ఫీలింగ్స్ ఉండవు నువ్వు ఒకసారిగా అర్థం చేసుకోలేకపోయావు విక్కీ మనసు తెలుసుకున్న వాళ్ళు ఎవరు విక్కి దూరం అవ్వరు అని అంటాడు ఆ మాటలన్నీ విన్న తర్వాత పద్మావతి నీతి మా వారి గురించి తెలియదు కదా అలాంటిది మీరు ఎలా మాట్లాడుతున్నారు ఆయన గురించి ఇంత కరెక్ట్ గా అని అడుగుతుంది. నేను ఆ ఇంటికి కావలసిన వాడినమ్మ అని అంటాడు. పద్మావతి ఆలోచనలో పడుతుంది.

Nuvvu Nenu Prema Today Episode January 29 2024 Episode 532 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 29 2024 Episode 532 Highlights

ఇక మరోవైపు పద్మావతి కనిపించకపోవడంతో వాళ్ళ అమ్మానాన్న ఇద్దరు పద్మావతి ఇంటికి వస్తారు అప్పటికే విక్కీని అరవిందా అరుస్తూ ఉంటుంది అక్కడికి వచ్చిన, భక్తా పార్వతీ ఇద్దరూ పద్మావతి ఎక్కడికి వెళ్ళింది అని నిలదీస్తారు దానికి విక్కీ సమాధానం చెప్పలేకపోతాడు ఇంట్లో అందరూ కూడా వాళ్ళు ఏం అడుగుతారో ఏం చెప్పాల్సి వస్తుందో అని టెన్షన్ పడుతూ ఉంటారు ఇక పార్వతి మాత్రం విక్కీ దగ్గరికి వెళ్లి బాబు మా అమ్మాయి ఎక్కడ అని అడుగుతుంది దానికి విక్కీ సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటాడు. మీరే చెప్పాలి బాబు మీరు తెలియదని మాత్రం చెప్పద్దు ఎందుకంటే మా పద్మావతి మీకోసం ఎంతో తపించింది చిన్న విషయం జరిగినా కూడా ప్రతిదానికి మిమ్మల్ని వెనకేసుకొచ్చింది. ఎంత పెద్ద గొడవ జరిగినా కూడా ఇంట్లో ఎవరికి చెప్పలేదు మీరు మా అమ్మాయిని ఏం చేశారు తను ఎక్కడ ఉంది ఇప్పుడు నాకు సమాధానం మీరు మాత్రమే చెప్పాలి అని అంటుంది. అందుకు విక్కి నాకు తెలియదండి రాత్రి రెస్టారెంట్లో గొడవ జరిగింది తర్వాత పద్మావతి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు అని అంటాడు. అలా ఎలా చెప్తావ్ బాబు అని భక్త అంటాడు. మా అమ్మాయిని ఎంతో కంటికి రెప్పలాగా పెంచాం మేము అలాంటి పిల్ల ఇవాళ మీకు ఎవరికీ చెప్పకుండా పుట్టింటికి రాకుండా మీరన్న మాటలకు వెళ్లిపోయిందంటే మీరు మనసుని ఎలా బాధపెట్టి ఉంటారు. నాకు అర్థం అవుతుంది అయినా మీరు ఇంత బాధ పెట్టినా తన ఏ రోజు మాకు చెప్పలేదు అంటే, తను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో మీరు అర్థం చేసుకోవాలి అని అంటాడు. పార్వతి ఏడుస్తూ ఉంటే భక్త ఎందుకు పార్వతీ ఏడుస్తావు మన పిల్ల ఏడుపే ఆయనకి అర్థం అవ్వలేదు, అలాంటిది నీ ఏడుపు నా ఏడుపు ఆయనికి అర్థం అవుతుందా చూడు బాబు నేను ఒకటే చెబుతున్నాను సాయంత్రం కల్లా నా బిడ్డ ఇంటికి రావాలి లేదంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పి బెదిరిస్తాడు విక్కీని, అందు ఆ మాటలకు ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు.

Nuvvu Nenu Prema Today Episode January 29 2024 Episode 532 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 29 2024 Episode 532 Highlights

రేపటి ఎపిసోడ్లో పద్మావతి ఒక్కతే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అక్కడికి విక్కీ వస్తాడు. మనం ఇంటికి వెళ్దాం పద అని చెయ్యి పట్టుకుంటాడు ఏ రోజైతే మీరు నా, ప్రేమని అర్థం చేసుకోకుండా నాకు చెక్ ఇచ్చారో ఆ రోజునే మన బంధం తెగిపోయింది ఆ ఇంటికి నాకు ఉన్న సంబంధం తెగిపోయింది ఇక ఇంటికి నేను రాను పద్మావతి చెప్తుంది దానికి విక్కీ బాధపడుతూ ఉంటాడు పద్మావతి కూడా ఏడుస్తూ ఉంటుంది.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella