NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Munawar Faruqui: హిందీ బిగ్ బాస్ సీజన్ 17 విన్నర్ గా యంగ్ కమెడియన్..!!

Munawar Faruqui: ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్ షోలలో బిగ్ బాస్ రియాల్టీ షోకి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇండియాలో మొట్టమొదట హిందీలో బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఒక ఐదు సంవత్సరాల క్రితం మిగతా భాషలలో ప్రారంభమయింది. ప్రజెంట్ హిందీలో బిగ్ బాస్ సీజన్ 17 సాగింది. దాదాపు మూడు నెలల క్రితం ప్రారంభమైన ఈ షో… ఉత్కంఠ భరితంగా సాగింది. జనవరి 28వ తారీకు ఈ షో కి సంబంధించి గ్రాండ్ ఫినాలే జరిగింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో టాప్5 ఫైనలిస్టులుగా మన్నారా చోప్రా, మునావర్ ఫరూఖీ, అంకితా లోఖండే, అభిషేక్ కుమార్, అరుణ్ మాశెట్టి నిలిచారు.

Hindi Bigg Boss season seventeen winner young comedian Munawar Faruqui

అయితే వీరందరిలో టైటిల్ యంగ్ కమెడియన్ మునావర్ ఫరూఖీ వరించింది. దీంతో బిగ్ బాస్ ట్రోఫీతో పాటు 50 లక్షల ప్రైజ్ మనీని హోస్ట్ సల్మాన్ ఖాన్ బహుకరించడం జరిగింది. 107 రోజులపాటు సాగిన 17వ సీజన్ ఊహించని మలుపులతో… వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. స్టార్టింగ్ లో 17 మంది తర్వాత వైల్డ్ కార్డు రూపంలో నలుగురు మొత్తం 21 మంది సీజన్ 17 టైటిల్ కోసం పోటీపడ్డారు. కానీ చివర ఆఖరికి మునావర్ ఫరూఖీ టైటిల్ గెలవడం జరిగింది. ఈ సీజన్ 17 లో టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోదరి మన్నారా చోప్రా కూడా… కంటెస్టెంట్ గా నిలిచారు. టాప్ ఫైవ్ లోకి వచ్చినా గాని ఆమె గెలవలేకపోయింది. మూడో స్థానంతో సరిపెట్టుకుంది. రెండో స్థానంలో అభిషేక్, నాలుగో స్థానంలో అంకిత నిలిచారు.

Hindi Bigg Boss season seventeen winner young comedian Munawar Faruqui

ఈ సీజన్ లో హైదరాబాద్ కి చెందిన ప్రముఖ యూట్యూబ్ అరుణ్ శ్రీకాంత్ కూడా మంచి ఆటతో అందరి హృదయాలను దోచుకున్నాడు. కానీ బయట పెద్దగా ఫాలోయింగ్ లేకపోవడంతో 5వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. యధావిధిగా హిందీ బిగ్ బాస్ సీజన్ 17లో అనేక గొడవలు బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ లు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Related posts

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu