NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Sai Pallavi: తన పెళ్లిపై పక్కా క్లారిటీ ఇచ్చి పడేసిన నాచురల్ బ్యూటీ సాయి పల్లవి..!

Sai Pallavi: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక నాచురల్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది కూడా.

Natural beauty Sai Pallavi has given clarity on her marriage..!
Natural beauty Sai Pallavi has given clarity on her marriage..!

ప్రస్తుతం సాయి పల్లవికి పెద్దగా సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది. అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ పెద్దగా కనిపించడం లేదు. గతంలో ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్బస్టర్లు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మాత్రం చాలా మొద్దుబారిపోయింది. ఇక తాజాగా ఈమె చెల్లెలు పూజ పెళ్లి అంగరంగ వైభోగంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి రోజు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది సాయి పల్లవి.

Natural beauty Sai Pallavi has given clarity on her marriage..!
Natural beauty Sai Pallavi has given clarity on her marriage..!

తన చిలిపి చెస్ట్ లతో, డాన్సులతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ కన్నా పూజకి ఎందుకు ముందే పెళ్లయిపోయింది అనే దానిపై తాజాగా ఈ ముద్దుగుమ్మ స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి మాట్లాడుతూ..” నాకు ముందు గా పెళ్లి ఎందుకు అవ్వలేదు అంటే.. పూజ తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఒక దారిలో వెళ్తుంది.

Natural beauty Sai Pallavi has given clarity on her marriage..!
Natural beauty Sai Pallavi has given clarity on her marriage..!

కానీ నేను ఇంకా ఎంబిబిఎస్ చదవాలి. నాగోల్ ఎంబీబీఎస్ నే. అందువ‌ల్ల నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనని మా ఇంట్లో వాళ్లకి చెప్పాను. వాళ్ల కూడా ఓకే అన్నారు. అందుకే నా కన్నా ముందు పూజకి పెళ్లి అయిపోయింది. దీనిని మీరు అపార్థంగా భావించకండి ” అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ప్రస్తుతం సాయి పల్లవి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella