NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi January 29 2024 Episode 318: కళ్యాణ్ ఐడియాతో కళావతి రాత మారనుందా? ధాన్య లక్ష్మికి స్వప్న పంచ్.. ఆఫీసులో కావ్య రాజ్ కి ఇక తిప్పలేనా?

Brahmamudi Today Episode January 29 2024 Episode 318 Highlights

Brahmamudi January 29 2024 Episode 318:  అప్పుకి పని ఇప్పిచ్చిన మధు, అప్పు గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది.కళ్యాణ్ ప్రేమించింది పెళ్లి చేసుకోవడానికి కదా నువ్వు కావాలనే కళ్యాణి ప్రేమించినట్టు నటించావు కరెక్టుగా పెళ్లి టయానికి మీ నటన బయటపడింది అనుకోకుండా కళ్యాణ్ పెళ్లి వద్దన్నాడు కానీ లేదంటే మీ పెళ్లి కళ్యాణ్ తో జరిగిపోయేది అప్పుడు మేము నీకు ఉద్యోగం ఇప్పించడం కాదు మేడం అని నీ అపాయింట్మెంట్ కోసం తిరగాల్సి వచ్చేదేమో అని మాట్లాడుతుంది. దానికి అప్పు చాలా ఫీల్ అవుతుంది అలాంటి మాటలు మాట్లాడొద్దు నేను కళ్యాణ్ ని స్నేహమే చేశాను కానీ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు అని అంటుంది. చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా అని అంటుంది. నువ్వు అసలు నా స్నేహితురాలు వేనా అని కోపంగా మధురిని అంటుంది అప్పు.ఏదో జాబ్ ఇప్పించావు కాబట్టి ఊరుకుంటున్నాను లేదంటే నీ సంగతి తేల్చేసే దాన్ని అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది అప్పు.

Brahmamudi Today Episode January 29 2024 Episode 318 Highlights
Brahmamudi Today Episode January 29 2024 Episode 318 Highlights

ఇక కళ్యాణ్ రాజ్ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు.కావ్య వచ్చి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది.ధాన్యలక్ష్మి బ్రెడ్ ని రోస్ట్ చేసుకొని తీసుకొచ్చుకుంటుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అని ఉంటుంది నాకేం వద్దు నువ్వే తిను అని అంటాడు ప్రకాశం . కావ్య చేసిన వెంటనే మాత్రం అందరూ పొగుడుతూ ఉంటారు దాని లక్ష్మి మాత్రం కుళ్ళుకుంటూ ఉంటుంది ఇక అనామిక నువ్వు ఏం తినట్లేదు ఏంటి అని అంటే అనామిక కూడా పెసరట్టు వేయమని కావ్య కి చెబుతాడు ప్రకాశం అంటే బలవంతంగా ఒప్పుకుంటుంది అనామిక ఇక వదిన విషయం చెప్పు అని కళ్యాన్ సైగ చేస్తూ ఉంటాడు.ధాన్య లక్ష్మీ కావాలనే అనామిక కూడా తను చేసినదే పెడుతుంది కావ్య చేసిన వంట తినొద్దు అని సైగచేస్తుంది ఇక ఇద్దరూ అదే తింటూ ఉంటారు ఇక కావ్యకి సైడ్ చేస్తాడు కళ్యాణ్ కావ్య వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్లి మీరు ఒప్పుకుంటే నేను మన ఆఫీస్ కి డిజైనర్ గా వెళ్దాం అనుకుంటున్నాను మీరు ఏమంటారు అని అడుగుతుంది.

Brahmamudi Today Episode January 29 2024 Episode 318 Highlights
Brahmamudi Today Episode January 29 2024 Episode 318 Highlights

సూపర్ వదిన నువ్వంటేంటికే పరిమితం కాకుండా నీ ప్రతిమ ని ఆఫీస్ దాకా తీసుకెళుతున్నవన్నమాట అని కావాలనే కళ్యాణ్ అందరి ముందు అంటాడు. ఇక కావ్య మంచి ఆలోచన అని కళ్యాణ్ పొగుడుతూ ఉంటే కావ్య మాత్రం అత్తయ్య పర్మిషన్ కావాలి అని అంటుంది. ఇక అప్పుడే ధాన్యలక్ష్మి కళ్యాణ్ నువ్వు ఆపు, కావ్య అంటే ఆఫీస్ కి వెళ్లడం ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అని అంటే ఏంటమ్మా వదిన ఆఫీస్ కి వెళ్లడం నీకు ఇష్టం లేదా, ఒకప్పుడు నేను గదిలో పిచ్చి రాతలు రాసుకుంటూ ఉంటే అవి అచ్చు వేయించి పుస్తకం చేసింది అది చదివే కదా అన్న మీకు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది నువ్వు చెప్పింది నిజమే కానీ కావ్య ఆఫీస్ కి వెళ్లకూడదు అని అంటుంది. ఒకప్పుడు అపర్ణ వదినే కావిని ఆఫీస్కి వెళ్లొద్దని చెప్పింది అని రుద్రాణి గుర్తు చేస్తుంది. అప్పుడు కావ్య కూడా ఆఫీస్ కి వెళ్ళనని మాట ఇచ్చింది కదా అని అంటుంది రుద్రాణి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వీళ్ళ కుటుంబంలోనే లేదు కదా అని అంటుంది ధాన్యలక్ష్మి. విల వంశమే అంత ఒక మాట మీద నిలబడరు కదా అని ధాన్యలక్ష్మి కావాలని కావ్య వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతుంది.ఆ మాటలకు స్వప్నకి కోపం వస్తుంది.కావ్య అది కాదు అత్తయ్య నేను చెప్పేది ఒకసారి వినండి అని అంటే నువ్వు నన్ను చిన్న అత్తయ్య అని పిలవద్దు నీకు అర్హత లేదు అని అంటుంది.

Brahmamudi Today Episode January 29 2024 Episode 318 Highlights
Brahmamudi Today Episode January 29 2024 Episode 318 Highlights

ఇక స్వప్న అందుకుంటుంది అయితే దానిలక్ష్మి అని పిలవ్వే అని అంటుంది స్వప్న ఏంటి ఎంత ధైర్యం నీకు నన్నే పేరు పెట్టి మీద పిలవమని చెప్తావా అని అంటుంది మరి ఏంటి మీకు ఆటలుగా ఉందా ఏంటి మా అక్క అత్తయ్య అని పిలిస్తేనేమో వద్దంటున్నారు. పోనీ పేరు పెట్టి పిలుస్తా అంటే అంత ధైర్యం ఏంటి అంటున్నారు మరి మర్యాద ఇచ్చినప్పుడు గుచ్చుకోవడం కూడా తెలియాలి కదా ముందు అది నేర్చుకోండి అని అంటుంది వెంటనే ప్రకాశం నువ్వు సూపర్ అమ్మ ఎంత బాగా మాట్లాడావు అని అంటాడు ఇందులో సూపర్ అని పొగడ్డానికి ఏముంది అని అంటుంది నీకు అర్థం కాదులే నువ్వు గడ్డి తింటున్నావు కదా, పిచ్చివాగుడే వాగుతున్నావు అని ధాన్యలక్ష్మిని ప్రకాశం కౌంటర్ ఇస్తాడు. దానిలక్ష్మి మాత్రం ఎన్నిసార్లు చెప్పినా ఎవరు చెప్పినా వంటింటికే కావ్య పరిమితం అవ్వాలి అన్నట్టుగా మాట్లాడుతుంది ఆ మాటలు నీవు నాపర్ణ నా కోడలు వంటింటికి పరిమితం అవ్వాలని చెప్పడానికి నువ్వెవరు నా కోడలు వండి తగిలేయడానికి వంట మనుషులు కనిపిస్తుందా అయినా నువ్వేదో ఇంటికి మహారాణి లాగా నాకూడా లేదో పనిమనిషి లాగా నీ ముందు చేతులు కట్టుకొని నిలబడాలా నా కోడలు వేసి డిజైనర్ లోకి ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు వచ్చింది అలాంటిది వంటింట్లో ఉండాల్సిన అవసరం ఏంటి అని అంటుంది అపర్ణ. కరెక్ట్ గా చెప్పావా పన్నా ఒక ఆడపిల్లని తనలో ఉన్న టాలెంట్ ని మనమే గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తారు అని అంటుంది ఇందిరా దేవి. ఇక నువ్వు ఆఫీస్ కి వెళ్ళమ్మా ఏడ్చే వాళ్ళు ఏడవని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అంటుంది అపర్ణ. పోయి పోయి మహా తల్లి గురించే ఏడవాలి ఏంటి అని ధాన్యలక్ష్మి అంటుంది వెంటనే అపర్ణ షట్ అప్ అని పైకి లేస్తుంది సుభాష్ నువ్వు ఆపర్ణ, చిన్న చిన్న వాటికి కూడా గొడవ పడతావ్ ఏంటి అని అంటాడు ఇక దానిలక్ష్మి తినే దగ్గర ఇవన్నీ ఎందుకు ముందుకు అని అంటాడు అమ్మ కావ్యా నువ్వు ఆఫీస్కి రావచ్చు నీకు ఆకు ఉంది నువ్వు ఆఫీస్ కి ఈరోజు నుంచి వస్తున్నావు అని అంటాడు. సుభాష్ అన్న మాటలకు కవి కావ్య ఇద్దరు సంతోషపడతారు ఇక ఇంట్లో అందరూ కూడా ఆనంద పడుతూ ఉంటారు కానీ ధాన్య లక్ష్మీ మాత్రం కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది

Brahmamudi Today Episode January 29 2024 Episode 318 Highlights
Brahmamudi Today Episode January 29 2024 Episode 318 Highlights

ఇక కావ్య, రాజు దగ్గరికి వెళ్లి రెండు చీరలు చూపించి వీటిలో మీకు ఏది బాగుందో మీకు జడ్జిమెంట్ ఎలా ఉంటుందో ఒకసారి చూస్తాను చెప్పండి అని అంటుంది. మీ జడ్జిమెంట్ మీద మీకు నమ్మకం ఉందా అని ఉంటుంది నీకు లేదా అని అంటాడు నాకు లేదు కాబట్టే కదా మిమ్మల్ని అడుగుతుంది అని అంటుంది. అంటే ఏం మాట్లాడుతున్నావ్ అంటే ముందు ఈ చీరల్లో ఏ చీర బాగుందో చెప్పండి అని అంటే రాజు ఒకటే సెలెక్ట్ చేస్తారు అయితే ఇది అస్సలు బాలేదన్నమాట ఇదే కట్టుకుంటాను అని వేరే చీర చూపిస్తుంది ఇలాంటివి విపరీతమైన ఆలోచన నీకు ఎలా వస్తాయి అని అంటాడు. ఇప్పుడు నేను చెప్పే మాట ఒకటి వినండి డివైడ్ నుంచి నేను కూడా ఆఫీసుకు వస్తున్నాను అని అంటుంది. మా అమ్మకు తెలిస్తే అసలు ఊరుకోదు అని అంటుంది మీ అమ్మాయి నాకు పర్మిషన్ ఇచ్చింది ఆఫీసుకు వెళ్లడానికి అని అంటుంది ఆ మాటలకు రాజుకి షాక్ అవుతాడు ఏంటి మా అమ్మకి ఏమైంది ఇలాంటి విపరీతమైనవి ఈ ఐడియాలన్నీ ఇస్తుంది అని టెన్షన్ పడతాడు అయినా నేను వస్తే మీకేంటండి అని అంటుంది ఈరోజు శ్వేత కూడా ఆఫీసుకు వస్తున్నట్లు రాజు మనసులో అనుకుంటాడు. వామ్మో ఇప్పుడు కాఫీ కూడా అక్కడికి వస్తున్నావా చేయాలి అని ఆలోచిస్తే టెన్షన్ పడుతూ ఉంటాడు. అయినా మా అమ్మ ఆఫీస్ కి నేను బొంబాయి అంటే నేను ఒప్పుకుంటానా నేను ఒప్పుకుంటాడు అయితే మీకు హాల్లోకి వెళ్ళిన తర్వాత అత్తయ్య జాతి చేపిస్తాను అని అంటుంది ఇక హాల్లోకి రాగానే ఒకడివే వచ్చా వింటున్నాను ఇందులో కాఫీ రెడీ వస్తుంది ఇంతసేపు ఏం చేస్తున్నావు అని అంటే, రెడీ అయ్యేటప్పటికి ఆలస్యమైంది అత్తయ్య అని అంటుంది ఇలాంటి చీరలేని వీటి మీద ఆఫీసుకి ఎటు వెళ్ళాలి అని ఉంటుంది అపర్ణ సరే అత్తయ్య దేవుడికి దండం పెట్టుకొని వస్తాను మొదటిసారి ఆఫీస్ కి వెళ్తున్నాను కదా అని లోపలికి వెళ్తుంది. కావ్య లోపలికి వెళ్ళగానే రాజు ఏంటి మమ్మీ నువ్వేం చేస్తున్నావు అది ఆఫీస్ కి రావడానికి నువ్వు ఎలా ఒప్పుకున్నావు అని అంటాడు విధివిసాతు ఒప్పుకోవాల్సి వచ్చింది. నువ్వేం ఫీల్ అవ్వకు అని అంటుంది. కావ్యతో రాజుని నువ్వు కదిలించొద్దు అసలే వాడు ఏడ్చేలా ఉన్నాడు అని అంటుంది అయ్యో ఏమైంది అత్తయ్య అంటుంది ముందు నువ్వు ఆఫీస్ కి వెళ్ళు అని అంటుంది సరే అని ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. రాజ్ కావాలని కవ్యని ఎక్కించుకోకుండా ఒక్కడే వెళ్లిపోతాడు. ఎప్పుడూ లేనంత ఇంత హైరిటేట్ అవుతున్నాడు అంటే కచ్చితంగా నా అనుమానం నిజమే అయి ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ కలవడానికి ఆఫీస్ నే వేదికగా చేసుకుంటున్నారు అన్నమాట అని అనుకుంటుంది.

Brahmamudi Today Episode January 29 2024 Episode 318 Highlights
Brahmamudi Today Episode January 29 2024 Episode 318 Highlights

ఇక మరోవైపు కళ్యాణ్ అనామిక గురించి కవితలు రాసుకుంటూ ఉంటాడు ఇంతలా అనామిక అక్కడికి వస్తే అమ్మ అని పక్కకు పెడతాడు. దాంతో అది చూసి ఇరిటేట్ అయ్యాక ఏం చేస్తున్నావని అడుగుతుంది తనుఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు అదేంటి కళ్యాన్ నేను అడుగుతుంటే సైలెంట్ గా ఉంటావని అంటుంది కవితలు రాసుకుంటున్నాను అని అంటాడు.. ఎప్పుడు కవితలు రాయడమేనా అని అంటుంది దానికి కళ్యాన్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు.

రేపటి ఎపిసోడ్లో కావ్య ఆఫీస్ కి వెళ్లకుండా క్యాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అపర్ణ లోపలికి పిలుస్తుంది ఏంటి కాఫీస్ కి వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉన్నావని అడిగితే క్యాప్ కోసం ఎదురుచూస్తున్నాను అత్తయ్య అని అంటుంది. అవునా అయితే షేర్ ఆటోలో వెళ్లడం అలవాటే కదా నీకు షేర్ ఆటోలో వెళ్ళు అని అంటుంది ధాన్య లక్ష్మి కావాలని, నా కోడలికి షేర్ ఆటోలో వెళ్లాల్సిన అంత అవసరం లేదు తను ఏంటి పెద్ద కోడలు తనకి ఆటోలో వెళ్లాల్సిన కర్మ పట్టలేదు నా కారు తీసుకొని వెళ్ళు కావ్య అనే కార్ కీస్ అపర్ణ కావ్యకి ఇస్తుంది. అది చూసి షాక్ అవుతుంది దాన్ని లక్ష్మి. ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత రాజ్ అందరూ బొకేలతో రెడీగా ఉంటే ఎవరైనా వస్తున్నారా ఏంటి మీరందరు ఇక్కడ ఎదురుచూస్తున్నారు అని అడుగుతాడు మేడం వస్తున్నారు కదండీ అని అంటుంది సెక్రెటరీ మేడం ఎవరు అని అనేసరికి మేడం వచ్చింది అని అంటారు అంతలో కావ్య కారులో నుంచి స్టైల్ గా దిగుతుంది అది చూసి రాజు కూడా షాక్ అవుతాడు.

Related posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N