Shanagala Patoli: శనగలతో ఇలా ఎప్పుడైనా చేసి తిన్నారా.. తింటే అమోఘం అనాల్సిందే..!
Shanagala Patoli: ఎర్ర శనగలను కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. శనగలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే.. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లతో పాటు, క్యాల్షియం,...