Tirumala: 7న ఎస్వీ గోసంరక్షణశాలలో గోకులాష్టమి వేడుకలు
Tirumala: శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఈ నెల 7వ తేదీన గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా గోసంరక్షణశాలలో గోపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారు....