తొలిసారి తారక్..?
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం `RRR`. మెగాపర్స్టార్ రామ్‌చరణ్‌తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో రూపొందుతోన్న చిత్రమిది. దీన్ని తెలుగు సహా హిందీ, తమిళ,...