దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం `RRR`. మెగాపర్స్టార్ రామ్‌చరణ్‌తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో రూపొందుతోన్న చిత్రమిది. దీన్ని తెలుగు సహా హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నారు. రాజమౌళి గత చిత్రం `బాహుబలి` సక్సెస్‌తో ఈ సినిమా రేంజ్ మరింతగా పెరొగొచ్చు కూడా. అయితే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఓ డేరింగ్ డెసిషన్ తీసుకున్నారట. అదేంటంటే.. ఈయన పోషిస్తున్న కొమురం భీమ్ పాత్ర డబ్బింగ్‌ను.. అన్నీ భాషలకు ఈయన డబ్బింగ్ చెబుతారని సినీ వర్గాల సమాచారం. మరి దీనిపై చిత్ర యూనిట్ లేదా ఎన్టీఆర్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
previous post
next post
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!