హఫీజ్ సయీద్ ఫ్యామిలీకి ఆర్థిక ఇబ్బందులట!
న్యూయార్క్: ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్న దాయాది పాకిస్థాన్ మరోసారి తన అసలు రూపాన్ని బయటపెట్టుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ కు ఆర్థిక సాయం చేయాలంటూ ఐక్యరాజ్య...