థార్ డెసర్ట్లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం, ప్రదర్శనలు, కచేరీలు!
రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్లో ప్రతిఏటా ఎడారి పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఈ పండుగను నిర్వహించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెల ఫిబ్రవరిలో 3 నుంచి...