Rana Daggubati: షూటింగ్‌కి వచ్చి మెహికా షాకైపోయింది.. రానా కామెంట్స్ వైరల్!
Rana Daggubati: రానా దగ్గుబాటి నటించిన తాజా చిత్రం `విరాట పర్వం`. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్గా నటించింది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై...