YS Jagan Chiranjeevi: నేడు జగన్ తో చిరు బృందం భేటీ.. జరగబోయేది ఇదే..!!
YS Jagan Chiranjeevi: ఏపీలో నెలకొన్న ఆన్లైన్ సినిమా టికెట్ అంశంపై ఈ రోజు కీలక భేటీ జరగనుంది.. దాదాపు ఆరు నెలలకు పైగా నలిగిన ఈ అంశానికి ఈరోజుతో ఎండ్ కార్డు పడనున్నట్టు తెలుస్తుంది....