NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: భవానికి మాటిచ్చిన మురారి.. గౌతమ్ కృష్ణ నయా ప్లాన్..

Krishna Mukunda Murari Serial 10 april 2023 Today 127 Episode Highlights

Krishna Mukunda Murari: మురారి అతనిని పర్సనల్గా పక్కకు తీసుకువెళ్లి నందిని గురించి మీకు అంతా ముందే తెలుసు కదా.. అయినా మీరు ఎందుకు తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నారు అని మురారి సూటిగా ప్రశ్నిస్తాడు. అందుకు అతను ఈ పెళ్లి నాకు ఇష్టమే ఎవరి బలవంతం లేదు అని కూల్ గా సమాధానం చెబుతాడు .

Krishna Mukunda Murari Serial 7 april 2023 Today 125 Episode Highlights
Krishna Mukunda Murari Serial 7 april 2023 Today 125 Episode Highlights

ఇక మురారి వాళ్లతో మాట్లాడగానే నీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయాయా అని భవాని అడుగుతుంది. మురారి ఈ పెళ్లి నేను నీ చేతుల మీదగా జరగాలని అనుకుంటున్నాను. ఈ పెళ్లి ఎలాంటి గొడవలు ఇబ్బందులు ఆటంకాలు లేకుండా జరగాలి. ఈ విషయాన్ని నందిని తో పాటు కృష్ణకు కూడా చెప్పదు ఎందుకంటే నందిని కి పెళ్లి చేస్తున్న సంగతి తెలిస్తే కృష్ణ ఊరుకోదు. అలాగే నందిని కూడా గొడవ చేస్తుంది. అని భవాని అంటుంది. ఇంట్లో పెళ్లి చేసేటప్పుడు తెలియకుండా ఎలా ఉంటుంది అని మురారి అడుగుతారు. ఈ పెళ్లి బాధ్యతల్ని నువ్వు ముకుందా కలిసి చూసుకోవాలి అని భవాని అంటుంది కృష్ణకు ఈ విషయం తెలుసుకోకుండా చూసుకుంటానని ముకుందా అందరి ముందు చెబుతుంది. మురారి ఈ పెళ్లి మీ చేతుల మీదగా జరిపిస్తానని నాకు మాట ఇవ్వు అని వాళ్ళ పెద్దమ్మ అడుగుతుంది. మురారి వల్ల పెద్దమ్మకు ఆమె అడిగిన విధంగానే మాట ఇస్తాడు.

Krishna Mukunda Murari Serial 7 april 2023 Today 125 Episode Highlights
Krishna Mukunda Murari Serial 7 april 2023 Today 125 Episode Highlights

కృష్ణ గౌతమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కృష్ణ నువ్వు నా విషయం గురించి ఆలోచించకుండా నీ కెరియర్ గురించి ఆలోచించు అనే గౌతమ్ అంటాడు. నువ్వు ఎంత మంచి వాడివి కాకపోతే నందిని నిన్ను ఇష్టపడి ఉంటుందో నాకు తెలుసు. నువ్వు చాలా మంచి వాడివి అని నాకు అర్థమైంది. మీ ఇద్దరి పెళ్లి చేసే బాధ్యత నాది కానీ మా ఇంట్లో వాళ్ళు మీ ఇద్దరి పెళ్లి చేయకుండా ఉండడానికి ఏదో పావులు కదుపుతున్నారు. వాళ్ళకి చెక్ పెట్టే విధంగా నేను ఆలోచిస్తాను అని కృష్ణ గౌతమ్ తో అంటుంది.

 

ఇక రేపటి ఎపిసోడ్లో కృష్ణ మురారి కలిసి బయటకు వెళ్తార. ఏంటి మురారి నేను చెప్పిన పని చేస్తావా చేయవా అని భవాని అడుగుతుంది. కృష్ణకు ఏదో పని ఉందంటే పెద్దమ్మ బయట పని అయిపోగానే ఇదే పనిలో ఉంటాను అని మురారి అంటాడు. అప్పుడే మురారి నందిని కి వచ్చిన పెళ్లి సంబంధం గురించి కృష్ణతో చెబుతాడా అని ఇంట్లో వాళ్ళు ఆలోచనలో పడతాడు. ఇక కేఫ్ కి తీసుకు వెళ్ళగానే నిన్న మీ పెద్దమ్మ అర్జెంటుగా పిలిచి మీతో ఏం చెప్పింది అని కృష్ణ అడుగుతుంది. మురారి ఏం సమాధానం చెబుతాడో చూడాలి.

Related posts

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N