NewsOrbit
న్యూస్ సినిమా

సెల్ఫీ రాజా అవతారమెత్తిన ప్రభాస్..!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రపంచంలో ఏ దేశంలో కి వెళ్ళిన తనని ఆ ప్రాంత ప్రజలు గుర్తు పడుతున్నారని పలు ఇంటర్వ్యూ లలో కూడా అనేకసార్లు తెలపడం జరిగింది. అటువంటి ప్రభాస్ హైదరాబాద్ నగరంలో తన కారు రిజిస్ట్రేషన్ నిమిత్తం ఆర్ డి ఆఫీస్ కు వస్తే మన వాళ్లు వదులుతారా ఏంటి. ఎగబడి మరీ కరోనా వైరస్ అని లెక్క చేయకుండా ఫోటోలు దిగటానికి తెగ తాపత్రయ పడ్డారు.

Prabhas was spotted at RTA office in Khairatabad -చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ పబ్లిక్ లో దర్శనం ఇవ్వడంతో…ఆర్టీవో ఆఫీస్ సిబ్బందితో పాటు అభిమానులు భారీ ఎత్తున సెల్ఫీలు తీసుకున్నారు. దీంతో సెల్ఫీరాజా తరహాలో ప్రభాస్ ప్రతి అభిమాని తో ఫోటో దిగడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వం లో అదే రీతిలో రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమాలు చేయబోతున్న సంగతి తెలిసిందే.

Prabhas Visited Khairatabad RTA Office For Registration Of His New ...ఇందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే సినిమా దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ సినిమా అని టాక్. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత కొత్త కారు రిజిస్ట్రేషన్ నిమిత్తం హైదరాబాద్ ఆర్టిఓ ఆఫీస్ కి ప్రభాస్ రావటంతో ఫ్యాన్స్ తో ఫోటోలు దిగటంతో, ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri