NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

విమానాశ్రయంలో వ్యవసాయం చేస్తున్నాడు.. రైతంటే ఇలా ఉండాలి..!

Japan farmer farming inside Narita airport

దేశానికి రైతే వెన్నుముక అన్నారు పెద్దలు. నిజమే రైతు లేకపోతే దేశంలో తిండి దొరకదు. డబ్బులున్నా తిండి ఉండదు. అందుకే రైతుకు మనం ఎంతో విలువ ఇస్తాం. ఇప్పుడు మనం అసలు సిసలైన, నిఖార్సయిన రైతు గురించి తెలుసుకుందాం రండి.

Japan farmer farming inside Narita airport
Japan farmer farming inside Narita airport

ఇది ఇప్పటి స్టోరీ కాదు. 1960లోనే ప్రారంభం అయింది. జపాన్ లోని నరీటాలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కట్టడం కోసం అక్కడ ఉన్న భూములను తీసుకొని రైతులకు నష్టపరిహారం చెల్లించింది. అందరూ తమ స్థలాలను ఇచ్చారు కానీ.. ఒక్క వ్యక్తి మాత్రం ఇవ్వలేదు. ఎందుకు అంటే నా భూమిని మీకు ఇవ్వను. మా తరతరాల కుటుంబాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. నేను కూడా ఇక్కడే ఉంటా.. అని చెప్పి నిరాకరించాడు.

అక్కడే వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు. ఇంతలో అధికారులు కూడా ఆ వ్యక్తి పొలం పక్క నుంచే రన్ వేను వేశారు. కానీ.. ఆయన భూమిని ముట్టుకోలేదు. అలాగే ఆ వ్యక్తి కూడా తన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.

Japan farmer farming inside Narita airport
Japan farmer farming inside Narita airport

కట్ చేస్తే ఇటీవల ఆ వ్యక్తి చనిపోయాడు. దీంతో తన బిజినెస్ ను వదిలేసి అతడి కొడుకు టకావ్ షిటో అదే ప్రాంతంలో వ్యవసాయం చేయడానికి వచ్చాడు. తండ్రి అంటే ఎలాగూ అక్కడి నుంచి కదల్లేదు. కనీసం కొడుకు అయినా కదులుతాడేమో చూద్దాం.. అని అధికారులు అతడిని కొనడానికి ప్రయత్నించారు. ఎయిర్ పోర్ట్ లో వ్యవసాయం చేయాల్సిన ఖర్మ నీకెందుకు. నీకు 12.75 కోట్లు ఇస్తాం. నువ్వు ఇంకో 150 సంవత్సరాలు వ్యవసాయం చేసినా ఇంత డబ్బు సంపాదించలేవు. ఆలోచించుకొని సమాధానం చెప్పు అని ఎయిర్ పోర్టు అధికారులు టకావ్ కు మంచి ఆఫర్ ఇచ్చారు.

అయినప్పటికీ… టకావ్ కూడా తన తండ్రిలాగానే డబ్బుకు లొంగలేదు. ఇది తరతరాల నుంచి మాకు వచ్చిన భూమి. దీన్ని వదులుకునేది లేదు. మా తండ్రి కూడా ఇక్కడే పుట్టాడు. ఇక్కడే పెరిగాడు. ఇక్కడే చనిపోయాడు. నేను కూడా అంతే. ఇక్కడే వ్యవసాయం చేస్తే. ఇక్కడి నుంచి ఇంచు కూడా కదలను.. అని అధికారులకు తెగేసి చెప్పేశాడు షిటో.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N