NewsOrbit
న్యూస్ సినిమా

సుశాంత్ సింగ్ కేసు : సుశాంత్ కి తెలియకుండానే అతని బాడీలోకి రియా ఇవి ఎక్కించిందా ??

బాలీవుడ్ స్టార్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ కేసుకు సంబంధించి సిబిఐ విచారణకు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఇటీవల హాజరయ్యింది. కేసుకు సంబంధించి సిబిఐ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఎక్కడ ఎలాంటి క్లూ దొరికిన విడిచిపెట్టడం లేదు. పరిస్థితి ఇలా ఉండగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి డ్రగ్స్ అందించే వారితో రియా చక్రవర్తికి లింకులు ఉన్నట్లు… వారితో ఆమె కాంటాక్ట్ అయ్యి ఎప్పటికప్పుడు సుశాంత్ ఆరోగ్య విషయాలు తెలుసుకున్నట్లు ఇటీవల ఈడి విచారణలో తేలింది.

Sushant Singh Rajput Death Case Rhea Chakraborty Lawyer Refrain To Answer Cbi Inquiry When Supreme Court Asked - Sushant Singh Rajput Case: रिया चक्रवर्ती के वकील से सुप्रीम कोर्ट ने पूछा- 'पहलेఅంతేకాకుండా సుశాంత్ తండ్రి తరఫు న్యాయవాది రియా చక్రవర్తి పై సంచలన ఆరోపణ చేశారు. సుశాంత్ కి తెలియకుండానే అతడికి నిషేధిత డ్రగ్స్ ఇవ్వటం జరిగిందని అందుకే సుశాంత్ సింగ్ మరణించాడని ఆరోపించారు. అతనికి తెలియ కుండానే అతని బాడీ లోకి డేంజరస్ డ్రగ్ రియా చక్రవర్తి ఎక్కించింది అన్నట్టుగా సుశాంత్ తండ్రి తరుపు లాయర్ ఆరోపించారు. అంతేకాకుండా అంతకు ముందు నుంచే రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ కి లేనిపోని మందులు కూడా ఇచ్చినట్లు సుశాంత్ కుటుంబ సభ్యులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

 

అంతేకాకుండా డాక్టర్ సూచించిన మందులను కాకుండా రియా చక్రవర్తి అదనంగా వేరే మందులు ఇవ్వటం జరిగేది అని….అందువల్లే సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడా? లేకపోతే హత్య చేయబడ్డాడడా ? అనేది అనుమానంగా ఉందని కుటుంబ సభ్యులు ఎఫ్ఐఆర్ లో కంప్లైంట్ చేశారు. అంతేకాకుండా సుశాంత్ ఫస్ట్ ఫ్లోర్ లో నిద్రపోతూ ఉంటే రియా చక్రవర్తి మాత్రం ఎప్పుడూ పైఫ్లోర్ లో పార్టీ చేసుకుంటూ జల్సాలు చేసేదని ఇంట్లో ఉన్న పని వారి ద్వారా తనకు తెలిసింది అని సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ ఆరోపించారు.

 

మరోపక్క రియా చక్రవర్తి తరపు న్యాయవాది రియా కి డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని కావాలంటే రక్తపరీక్షలు చేసుకోవచ్చని సవాల్ చేస్తున్నారు. ఏది ఏమైనా సుశాంత్ సింగ్ కేసులో చాలా వరకు బయటపడుతున్న విషయాలు రియా చక్రవర్తి ని బోలో నిలబెట్టే టట్టు ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri