NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

సెక్రెటరీ తో సెక్స్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు..! ప్రభుత్వం ఇప్పుడు వీడిని ఏం చేస్తుంది?

కరోనా కారణంగా ఇప్పుడు అన్నీ సమావేశాలు డిజిటల్ గానే జరుగుతున్నాయి. చిన్న తరగతి విద్యార్థుల నుండి వీఐపీ హోదాలో ఉన్న అధికారుల వరకు అందరు జూమ్, ఫేస్ టైమ్, గూగుల్ మీట్ వంటి ఆన్లైన్ ప్లాట్ ఫామ్ ల ద్వారానే భేటీల్లో పాల్గొంటున్నారు. అయితే వీటి ఫంక్షనింగ్ పై కొందరికి సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు.

 

కెమెరా ఆఫ్ చేయకపోవడం, స్పీకర్ ఆఫ్ చేయకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం వంటవి తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇలాగే అమెరికాలో ఒక ఉద్యోగి జూమ్ మీటింగ్ తర్వాత దానిని ఆపకుండా స్నానం చేయగా మిగిలిన సభ్యులు కూడా ఆ వీడియోని తిలకించడం జరిగింది. ఇలా వారు చేస్తున్న పనులు అన్నీ అందులో రికార్డు కావడంతో చాలా మంది అభాసుపాలు అయిపోతున్నారు. చివరకు అది గ్రహించేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

తాజాగా ఫిలిప్పిన్స్ రాజధాని మనీలాలోని ఒక ఆఫీసర్ తన కార్యాలయంలో జూమ్ మీటింగ్ లో ఉండగానే దానిని ఆఫ్ చేయడం మర్చిపోయి ఓ అమ్మాయితో రాసలీలల్లో మునిగి పోయాడు. అతడికి జూమ్ యాప్ పైన సరిగా అవగాహన లేకపోవడంతో మీటింగ్ ముగిసిన తర్వాత కూడా కెమెరా ఆఫ్ చేయకుండా అతను సరసాలాడుతూ కనిపించాడు. దీంతో అతడి రాసలీలలను మిగిలిన అధికారులంతా ప్రత్యక్షంగా చూశారు. అంతేకాకుండా ఆ అమ్మాయి అదే ఆఫీసు లో పని చేసే సెక్రటరీ కావడం విశేషం.

ఇదే అదనుగా కొందరు ఆ వీడియోని మొత్తం రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది. ఇక సదరు ఆఫీసర్ తో పాటు మీటింగ్ కి హాజరైన మహిళా సెక్రెటరీ తో ఇతను శృంగారం లో మునిగి పోయిన తీరు ప్రతి ఒక్కరు తిలకించారు. కంప్యూటర్ దగ్గర కెమెరా ఆన్ చేసి ఎవరైనా ఉన్నారా లేదా అని పట్టించుకోకుండా వీరిద్దరూ చేసిన పనులన్నీ రికార్డ్ అయిపోయాయి. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారిద్దరిని విధుల నుండి సస్పెండ్ చేశారు. అయితే ఫిలిప్పీన్స్ లో చట్టాలు కఠినంగా ఉంటాయి కాబట్టి సోషల్ మీడియాలో వారిద్దరిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అందరూ భావిస్తున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju