NewsOrbit
న్యూస్

బిగ్ బాస్ 4: గంగవ్వ బయటకు వచ్చేయనుందా?

బిగ్ బాస్ 4 కు ప్రత్యేకత తీసుకొచ్చింది అంటే అది కచ్చితంగా గంగవ్వ అని చెప్పవచ్చు. కోవిద్ కారణమో మరొకటో తెలియదు కానీ ఈసారి బిగ్ బాస్ లో తెలియని ముఖాలే ఎక్కువ ఉన్నాయి. నోయెల్, దేవి, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి వంటి వారిని పక్కన పెట్టేస్తే మిగతా వారు అంతా దాదాపు కొత్త ముఖాలే. ఎక్కువగా టిక్ టాక్ స్టార్స్, యూట్యూబ్ లో ఫేమ్ సంపాదించుకున్న వాళ్ళని పట్టుకొచ్చారు.

 

gangavva might be next eliminated contestant
gangavva might be next eliminated contestant

 

అయితే సోషల్ మీడియాలో ఉన్న వాళ్లకు తప్ప మిగతా వాళ్లకు వీళ్ళ గురించి పెద్దగా తెలియదు. ఈ విషయంలో ప్రేక్షకులు కొంత నిరుత్సాహపడిన మాట వాస్తవమే. ఈ నేపథ్యంలో గంగవ్వను తీసుకోవడం బిగ్ బాస్ మాస్టర్ స్టెప్ గా చూడవచ్చు. ఇకపోతే గంగవ్వ వల్ల షో కు చాలా అడ్వాంటేజ్ అవుతుందని భావించి బిగ్ బాస్ ఆమె కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసారు. మిగతా కంటెస్టెంట్స్ ను కూడా గంగవ్వను బాగా చూసుకోమని చెప్పారు.

 

gangavva might be next eliminated contestant
gangavva might be next eliminated contestant

 

అయితే గంగవ్వ ఈ ఫార్మాట్ లో ఎలా ఇముడుతుంది అన్న అనుమానాలకు తగ్గట్లుగానే షో నడుస్తోంది. బిగ్ బాస్ లో ఆమె ఇమడలేకపోతోంది. రీసెంట్ గా అరియనాతో మాట్లాడుతూ తనకు బిగ్ బాస్ లో ఉండాలని లేకపోతే నాగార్జున సారుకు, బిగ్ బాస్ కు వారం ముందే చెప్పి ఇంట్లోంచి వెళ్లిపోతానని చెప్పింది. నాగార్జున మా చేతుల్లో ఏం లేదు ప్రేక్షకులు నిర్ణయిస్తారు అని చెప్పినా కానీ రెండు, మూడు వారాల కంటే ఎక్కువ ఉండలేనని ఆమె అంది. ఇక మిగతా కంటెస్టెంట్స్ కూడా గంగవ్వను గెస్ట్ లాగే చూస్తున్నారు. బోట్ టాస్క్ లో కూడా నువ్వు ఎక్కువసేపు ఉండలేవు కాబట్టి దిగిపో అని అన్నారు. గంగవ్వకున్న పాపులారిటీకి ఎన్ని సార్లు నామినేట్ అయినా తిరిగి సేఫ్ అవ్వగలదు. కానీ ఆమెకే ఉండాలని లేకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju