NewsOrbit
న్యూస్ సినిమా

బాలకృష్ణ – బోయపాటి సినిమాకి అతి పెద్ద సమస్య…??

వరుస ఫ్లాపుల్లో ఉన్న నందమూరి బాలయ్య బాబు ప్రస్తుతం బోయపాటి తో సినిమా చేస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించాయి. దీంతో ప్రస్తుతం చేస్తున్న మూడో సినిమా తో ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. హ్యాట్రిక్ కాంబినేషన్ అంటే మామూలుగా మార్కెట్లో ఓ రేంజ్ లో సినిమా ధర పలుకుతుంది. కానీ ఈ సినిమాకి సీన్ రివర్స్ గా మారింది.

Balakrishna confirms his next with Boyapati Srinuపూర్తి విషయంలోకి వెళితే సినిమాకి సంబంధించి శాటిలైట్ డీల్ ఇంకా పూర్తి కాలేదు అంట. మరోపక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు  సెట్స్ మీదకు వెళ్లకముందే… భారీ స్థాయిలో అమ్ముడుపోయాయి. ఈ విధంగా సూపర్ స్టార్ మహేష్ నటించబోయే సర్కారీ వారి పాట సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోవడం జరిగింది.

 

పరిస్థితి ఇలా ఉండగా బాలయ్య-బోయపాటి సినిమాకు ఇంకా శాటిలైట్ డీల్ సెట్ అవ్వకపోవటం తో నిర్మాతల టెన్షన్ నెలకొన్నట్లు టాక్. మరోపక్క చూస్తే ఈ సమస్యకు కారణం సినిమాకి సంబంధించి భారీ రేట్ అని ఇండస్ట్రీలో టాక్. పైగా కరోనా వైరస్ రావడం తో ఇంకా రేట్లు పడిపోవడంతో… బాలయ్య బోయపాటి సినిమా శాటిలైట్ రైట్స్ ఏ స్థాయిలో అమ్ముడు పోతాయో అన్నది మాత్రం ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది అని టాలీవుడ్ వర్గాలలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri