NewsOrbit
న్యూస్ సినిమా

పెళ్లి కోసం స్టార్ హీరోల సినిమాలను సైతం పక్కన పెడుతున్న సీనియర్ హీరోయిన్..??

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు లో చందమామ ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఒక్క తెలుగు భాషలో మాత్రమే కాక సౌత్లో అనేక భాషలలో నటించి అనేక విజయాలు సాధించింది. ఆ మధ్య సౌత్ ఇండస్ట్రీ ని వదిలేసి బాలీవుడ్ కి మార్చేసి అక్కడ సినిమాలు చేసినా అవి ఫ్లాప్ అవడంతో తిరిగి లైఫ్ ఇచ్చిన సౌత్ లోకి వచ్చి ప్రస్తుతం కెరీర్ రాణిస్తోంది. ఇదిలా ఉండగా కాజల్ వయసు 30కి పైగా రావటంతో ఈ ముద్దుగుమ్మ పెళ్లి కోసం సౌత్ లోనే స్టార్, దిగ్గజ నటులు అయిన చిరంజీవి, కమలహాసన్ సినిమాలను పక్కన పెట్టడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

Kajal Aggarwal marriage with Aurangabad industrialist? - tollywoodకాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ 27 సంవత్సరాల కి పెళ్లి చేసుకుని ఓ ఇంటిది అయ్యింది. మొన్నటిదాకా వాళ్ళ పిల్లలను ఎత్తుకుని టైం పాస్ చేసింది కాజల్. ఈ లోగా ఈ ముద్దుగుమ్మకు 35 సంవత్సరాలు రావటంతో చెల్లెల మాదిరిగా అక్క కాజల్ బిజినెస్ మాన్ ని ప్రేమించినట్లు సమాచారం. కాగా ఈ ఏడాది లోనే పెళ్లి కాని చేయాలని చూసిన కాజల్ కరోనా రూపంలో అడ్డురావడంతో పెళ్లి వాయిదా పడింది.

 

పెళ్లి కారణంగా మొదటిలో తన వద్దకు వచ్చిన భారీ ప్రాజెక్టులు ఈ ముద్దుగుమ్మ వదులుకోవటం జరిగింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం చేతిలో భారతీయుడు 2, ఆచార్య సినిమాలు ఉన్నాయి. కాగా ఆచార్య సినిమా షూటింగ్ మొదలు పెడితే తన సన్నివేశాల్లని మొదట కంప్లీట్ చేయాలని డైరెక్టర్ మరియు నిర్మాతలను ఈ ముద్దుగుమ్మ కోరిందట. కానీ ఆచార్య ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో తెలియని పరిస్థితి. మరోపక్క భారతీయుడు షూట్ టైం లో క్రేయిన్ యాక్సిడెంట్ కావటంతో ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ రెండు సినిమాలను పక్కన పెట్టేసి పెళ్లికి రెడీ అవటానికి కాజల్ రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. 

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N