NewsOrbit
ట్రెండింగ్ దైవం

సంవత్సరంలో హనుమాన్ జయంతిని అన్ని సార్లు ఎందుకు జరుపుకుంటారు?

హనుమంతుడిని హిందువులకు ఎంతో పవిత్ర పవిత్రమైన దేవునిగా ఆరాధిస్తారు. ప్రతి మంగళ, శని వారాలలో అంజని పుత్రునకు ప్రత్యేక పూజలు అందిస్తారు. అలాగే హనుమాన్ జయంతిని హిందువులు పెద్ద పండుగగా జరుపుకుంటారు. అయితే సంవత్సరానికి హనుమాన్ జయంతి 2 సార్లు జరుపుకుంటారు. ఇలా రెండుసార్లు జరుపుకోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏమిటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

హిందూ పురాణాల ప్రకారం సీతను రావణుడు అపహరించినప్పుడు సీతాదేవి ఆచూకీ కోసం హనుమంతుడు వెతుకుతున్న నేపథ్యంలో హనుమంతుడు కి మంగళవారం తెల్లవారుజామున లంకలో సీత దేవి ఆచూకీ కనుగొన్నాడు. ఆరోజు చైత్రమాసం, చిత్రా నక్షత్రం, పౌర్ణమి రోజు. ఈ రోజున హనుమంతుడు అశోక వాటిక నాశనం చేయడమే కాకుండా, రావణ సైనికులను హతమారుస్తాడు. అలాగే తన తోకతో సగం లంకను దహనం చేస్తాడు. ఆ రోజును హనుమంతుని విజయంగా జరుపుకోవాల్సిన రోజుని, తెలియని వారు ఆ రోజును హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఇది ప్రతి ఏటా ఏప్రిల్లో వస్తుంది.

నిజానికి హనుమంతుడు జయంతి వైశాఖ మాసం శుక్ల దశమి రోజున అసలైన జయంతి వేడుకలను నిర్వహించాలి. ఆరోజు సాధారణంగా ప్రతి సంవత్సరం మే నెల చివరిలో వస్తుంది. పూర్వభద్ర పాద నక్షత్రంలో చంద్రుడితో పాటు జన్మించాడు. పరాశర సంహిత ప్రకారం ఈరోజు అసలైన హనుమంతుడి జయంతి. ఇది హనుమంతుడు పై ఉన్న ఏకైక ప్రామాణికమైన పుస్తకం. ఈ పుస్తకం ప్రకారం ప్రతి సంవత్సరం ఒకసారి మాత్రమే అది మే చివరి వారంలో హనుమంతుడు జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి. ఈరోజే అసలైన హనుమంతుని జయంతి.

Related posts

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju