NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ ఫోర్: ఆ కంటెస్టెంట్ కి ఇక నుండి సపోర్ట్ చేయాలనుకుంటున్నా పవన్ ఫ్యాన్స్ ..!!

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది బిగ్ బాస్ సీజన్ ఫోర్. మొదటిలో కాస్త బోరింగ్ కనిపించిన గాని ఉన్న కొద్దీ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు బిగ్ బాస్ ఇస్తున్న టస్కులు షాక్ లు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఒకవైపు ఐపీఎల్ సీజన్ ఉన్నాగాని బిగ్బాస్ టిఆర్పి రేటింగులు ఎక్కడ తగ్గటం లేదంట. ఇదిలా ఉండగా ఇటీవల హౌస్లో వీకెండ్ ఎపిసోడ్లో దేత్తడి హారిక పెర్ఫార్మెన్స్ కి పవన్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. పూర్తి విషయంలోకి వెళ్తే జెండర్ ఈక్వాలిటీ అంటూ బిగ్ బాస్ సండే ఓ గేమ్ పెట్టడం తెలిసిందే. హౌస్ లో మగవాళ్ళు అందరూ ఆడవాళ్ల లాగా.. మారి డ్యాన్సులతో అదరగొట్టారు.

బిగ్ బాస్ 4: అవినాష్ పై ముద్దులు కురిపించిన హారిక.... "మరి నీ బాయ్ ఫ్రెండ్  కి?" అని అడిగిన ముక్కు అవినాష్ |దీనిలో భాగంగా అవినాష్, హారిక కలిసి ఖుషి సినిమాలో నడుము సీన్ చేయటం షోకే హైలెట్ అయ్యింది. భూమిక లాగా అవినాష్ కనిపిస్తే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ లో రౌడీ బేబీ నటించింది. చూపించిన పెర్ ఫార్మెన్స్ కి ఎక్స్ప్రెషన్స్ కి ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అవినాష్ ను డామినేట్ చేస్తూ హారిక వేసిన డైలాగులు సినిమాను తలపించాయి. గాలి వచ్చినప్పుడు దొంగ చూపు చూడటం వాటివైపు నుంచి అవినాష్ చూస్తున్నప్పుడు తత్తర పడడం సన్నివేశాలలో పవన్ ని దిన్చేసింది.

 

దీంతో పవన్ ఫ్యాన్స్ దేత్తడి హారిక కి సపోర్ట్ చేయాలని సోషల్ మీడియాలో డిసైడ్ అవుతున్నట్లు డిస్కషన్లు జరుగుతున్నట్లు టాక్ నడుస్తోంది. పవన్ ఫ్యాన్స్ అంటే సోషల్ మీడియాలో మామూలుగా ఉండదు అన్న సంగతి తెలిసిందే. ఏదైనా చాలా సీరియస్ గా తీసుకుని అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. దీంతో అందరూ అనుకున్నట్టు పవన్ ఫ్రెండ్స్ దేత్తడి హారికా కి సపోర్ట్ చేస్తే సీజన్ ఫోర్ టైటిల్ విన్నర్ ఆమెకి వెళ్లిపోవడం లో ఆశ్చర్యం ఉండదని సోషల్ మీడియాలో మరికొంత మంది నెటిజన్లు అంటున్నారు.

Related posts

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri