NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ కావాలని అతన్ని సేవ్ చేస్తున్నాడా…??

టిఆర్పి రేటింగులు పడిపోకుండా జాగ్రత్త పడటానికి బిగ్ బాస్ షో నిర్వాహకులు స్క్రిప్ట్ పరంగా హౌస్లో ఇంటి సభ్యులను నడిపించడానికి రెడీ అవుతున్నట్లు సోషల్ మీడియాలో అనుమానాలు నెలకొన్నాయి. ఇందువల్లే టీవీ9 యాంకర్ దేవి నాగవల్లిని చివరి నిమిషంలో ఎలిమినేషన్ చేయడం జరిగిందనే డిస్కషన్లు జరుగుతున్నాయి. ఆమె లాంటి వాళ్ళు ఉండటం వల్ల హౌస్ లో స్క్రిప్ట్ పరంగా ఇంటి సభ్యులను నడిపించే పరిస్థితి ఏర్పడదని, దేవి నాగవల్లిని అందుకే ఎలిమినేట్ చేసినట్లు నెటిజన్లు బయట భావిస్తున్నారు.

Bigg Boss 4 Telugu Exclusive: This contestant eliminated from Bigg Boss TV  showప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జరుగుతున్న తరుణంలో చాలావరకు టిఆర్పి రేటింగులు పడిపోయే పరిస్థితి ఉండటంతో ఇంటిలో సభ్యులను గ్రిప్ లోకి వచ్చే వారిని మాత్రం ఉంచి…. మిగతా వారిని ఎలిమినేట్ చేయడానికి షో నిర్వాహకులు రెడీ అయినట్లు టాక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా పాపులర్ అయిన మెహబూబ్ ప్రస్తుతం ఇంట్లో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నాడు.

 

అయితే ఈ కాండేట్ ఎప్పుడో ఇంటి నుండి బయటకు రావాల్సిన వాడని…దేవి నాగవల్లి ఎలిమినేట్ అయిన సమయంలోనే ఇతడు బయటకు వచ్చే పరిస్థితి ఉందని కానీ ఇతని కావాలని బిగ్బాస్ సేవ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇలాంటి వారు హౌస్ లో ఉండటం వల్ల స్క్రిప్టు పరంగా హౌస్ నీ నడిపించవచ్చు అన్న ఉద్దేశంతోనే… ఎలిమినేషన్ ఎపిసోడ్ లు జరుగుతున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

Related posts

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri