NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

#HyderabadRains: ట్విట్టర్ లో పేలుతున్న జోకులు

jokes in twitter on hyderabad rains

ప్రస్తుతం తెలంగాణలో వర్షాలు ఎలా పడుతున్నాయో అందరికి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్.. దాని చుట్టుపక్కన ప్రాంతాల్లో విపరీతంగా వర్షం కురుస్తోంది. గత దశాబ్దాలుగా ఎన్నడూ లేనంత వర్షం ఒక్కరోజే నమోదైంది. హైదరాబాద్ కు చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో తీవ్ర వాయుగుండం ఏర్పడటంతో.. అది అల్పపీడనంలా మారి హైదరాబాద్, చుట్టు పక్కన ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి.

jokes in twitter on hyderabad rains
jokes in twitter on hyderabad rains

ఓవైపు హైదరాబాద్ ప్రజలు భారీ వర్షాలకు సమస్యల్లో చిక్కుకుంటే.. మరోవైపు ట్విట్టర్ లో హైదరాబాద్ వర్షాలపై #HyderabadRains హ్యాష్ టాగ్ పేరుతో జోకులు పేలుతున్నాయి.

ట్విట్టర్ లో ప్రస్తుతం హైదరాబాద్ రేన్స్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. దాంట్లో ఏదైనా హెల్ప్ కు సంబంధించిన సమాచారాలను పొందుపరుస్తున్నారు.

అయితే.. కొందరు ఆకతాయిలు.. అదే హ్యాష్ టాగ్ తో హైదరాబాద్ వర్షాలపై ఫన్నీ జోక్స్ ను క్రియేట్ చేసి అందులో పోస్ట్ చేస్తున్నారు.

మీరు కూడా ఆ జోక్స్ పై ఓ లుక్కేయండి మరి..

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?