NewsOrbit
రాజ‌కీయాలు

ఇక బాబు టైమ్..! ఢిల్లీలో జగన్ పై పావులు..!!

TDP Hopes: Logic Less.. Nonsense.. But Red Signal to Jagan ..

సీఎం జగన్ న్యాయవ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి రమణపై ఆరోపణలు చేస్తూనే చంద్రబాబుతో కలిసి ఆయన నడిపిన కొన్ని తతంగాలను బయటపెట్టారు. అంతేకాకుండా.. గతంలో చంద్రబాబు పాలనలో కొంత అవినీతిని.., వ్యవస్థలను మేనేజ్ చేసే పద్ధతులను బయటపెట్టారు! మరి దీనికి చంద్రబాబు కూడా ప్రతి వ్యూహాన్ని సిద్ధం చేయాలి కదా..! ఇప్పుడు బాబు అదే పనిలో పడ్డారు. న్యాయ వ్యవస్థలో తనకున్న పరిచయాలతో కొందరు సీనియర్లతో మంతనాలు జరుపుతూ ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నారట.

chandrababu steps against cm jagan at delhi
chandrababu steps against cm jagan at delhi

జగన్ పై కేసులు కదిలేలా ఒక వ్యూహం..

జగన్ పై ఇప్పటికే కొన్ని అవినీతి కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో ఆయన బెయిల్ పై ఉన్నారు. ప్రస్తుతం అటువవంటి కేసులుపై రోజువారీ విచారణ చేపట్టబోతున్నాయి. వీటితో జగన్ కు ఎంతోకొంత ఇబ్బంది ఉంటుంది. వీటిని ఆసరగా చేసుకుని జగన్ ను జైలుకు పంపించాలనేది చంద్రబాబు మొదటి వ్యూహం. ఒకవేళ జగన్ అరెస్టయితే దీనిని సానుభూతిగా వైసీపీ వర్గాలు ప్రచారం చేసుకుంటాయని.. దానిని కూడా తిప్పికొట్టాలని చంద్రబాబు పన్నిన మరో ఎత్తు.

ఢిల్లీలో అనుకూలురుతో సంప్రదింపులు..

చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో న్యాయవ్యవస్థలో అనేకమందితో పరిచయాలు ఉన్నాయి. జస్టిస్ రమణతో చంద్రబాబుకు ఉన్న బంధం ఈనాటిది కాదని సీఎం జగనే చెప్పుకొచ్చారు. రమణతోపాటు మరో పది మంది వరకూ జడ్జిలతో చంద్రబాబు సన్నిహితంగా మెలిగేవారు. జస్టిస్ రమణను సేవ్ చేస్తూనే జగన్ ను ఎలా టార్గెట్ చేయాలనేది ఇప్పుడు చంద్రబాబు ప్రస్తుతం సంప్రదింపులు చేస్తున్నారట. ఇందులో భాగంగానే రహస్య పత్రాలను బయటపెట్టడం, అరెస్టయితే సానుభూతి పొందడం, తనపై కేసుల రోజువారీ విచారణను పక్కదారి పట్టించాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలను చంద్రబాబు రాజకీయంగా ఎదుర్కోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని తటస్థ వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చంద్రబాబు చూస్తున్నారని కూడా అంటున్నారు. అయితే.. సీఎం జగన్ వర్సెస్ న్యాయ వ్యవస్థ కాస్తా మధ్యలో చంద్రబాబు తన రాజకీయ లాబీయింగులతో ఖచ్చితంగా పక్కదారి పట్టిస్తారనడంలో సందేహం లేదు.

 

 

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju