NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఫస్ట్ టైం హారిక తో గొడవకు దిగిన ఆ హౌస్ మెట్..!!

బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయిన తరువాత నాలుగో సీజన్ లో బాగా క్లోజ్ గా ఉన్న కంటెస్టెంట్ లలో ఒకరు అభిజిత్ హారిక. ఇద్దరూ టాస్క్ లో గాని మరి ఏ విషయాల్లో గానీ చాలా ఓపెన్ గా మాట్లాడుకునే చొరవ ఉంది. హారిక హౌస్ లో ఎంటర్ అయిన తర్వాత ఇంటిలో ఉన్న మగ వారిలో అందరి కంటే ఎక్కువగా అభిజిత్ తోనే క్లోజ్ గా మూవ్ అయ్యింది. గత వారం ఎలిమినేషన్ సమయంలో బిగ్ బాస్ ఇద్దరినీ ఒకే చోట నిల్చోబెట్టి ఎలిమినేట్ చేసుకోవాలని టాస్క్ ఇవ్వటంతో… ఏకంగా బిగ్ బాస్ నే హారిక విమర్శించడం జరిగింది. ఇది ఆన్ ఫైర్ అంటూ సీరియస్ కామెంట్లు చేసింది.

Bigg Boss Telugu 4 Vote Number: Bigg Boss 4 Telugu Vote missed call number  - Abhijeet Voting Number, Harika Voting Number, Other Contestant Bigg Boss  Voting Numberఅంత క్లోజ్ గా వీరిద్దరి మధ్య వాతావరణం ఉన్న సమయంలో ఫస్ట్ టైం ఇంటిలో గొడవ రేగింది. జరిగిన గొడవ బట్టి చూస్తే ఇద్దరి మధ్య డిస్టెన్స్ గట్టిగానే పెరగనున్నట్లు కనిపిస్తుంది. హారిక తో అభిజిత్ గొడవకు దిగడం ఇప్పుడు సంచలనం అయ్యింది. మరోపక్క మోనాల్ …అఖిల్ తో కాంప్రమైజ్ అవ్వటానికి రెడీ అవ్వడం తో హౌస్ లో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠత ప్రతి ఒక్కరిలో నెలకొంది.

 

చాలా కాలం తర్వాత మోనాల్…అభిజిత్ తో మాట్లాడటానికి ముందుకు రావడంతో ఇద్దరి మధ్య రాబోయే రోజుల్లో మళ్లీ పాత రోజులు వస్తాయా లేకపోతే అభిజిత్ తన యాటిట్యూడ్ ప్రకారం పక్కన పెట్టేస్తాడా అన్నది సస్పెన్స్ గా బయట జనాల లో సోషల్ మీడియాలో మారింది. 

Related posts

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N