NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: అస్వస్థత కారణంగా ఇంటి నుంచి ఆ కంటెస్టెంట్ బయటికి..??

బిగ్ బాస్ హౌస్ లో రసవత్తరంగా టాస్క్ లు ఇంటి సభ్యుల చేత ఆడిస్తున్నాడు బిగ్ బాస్. కొన్ని టాస్క్ లు పాతవి అయినాగాని ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్న తరుణంలో షో కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒకపక్క ఐపిఎల్ మ్యాచ్ లు కొనసాగుతున్న గాని షోకి బయట ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. కాగా ప్రస్తుతం ఏడో వారంలో దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ షోలో బలమైన కంటెస్టెంట్ గా ముందు నుండి రాణిస్తున్న నోయెల్ అనారోగ్య పాలవడం తో ఆయన అభిమానులు నిరుత్సాహం చెందినట్లు వార్తలు వస్తున్నాయి.

Bigg Boss Telugu 4: Noel Sean Sick In House - Sakshiమొదటి నుండి నోయల్ హెల్త్ విషయంలో ప్రాబ్లం ఉందని ఇంటిలో… కొన్ని టాస్క్ లు ఆడే సమయంలో కొందరు చేసిన కామెంట్లకు వివరణ ఇస్తూనే ఉన్నారు. తన హెల్త్ కండిషన్ కి మించి తాను హౌస్ లో 100% గేమ్ ఆడుతున్నట్లు వివరణ ఒకనొక సందర్భంలో నోయల్ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా స్కూల్ పిల్లలు కేర్ టేకర్ గేమ్ లో… నోయల్ కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయన స్థానంలో అభిజిత్ కేర్ టేకర్ గా వ్యవహరించాడు.

 

భుజాలు కదలటం లేదని, మెడ పై నరాలు పట్టేశాయి అని, కాళ్ళు నడవడానికి కూడా రావట్లేదని నోయల్ బాధపడ్డాడు. రాత్రంతా నిద్ర లేకపోవడం తో భవిష్యత్తులో పెద్దది కాకుండా చూసుకోవాలని అభి అతడికి సలహా ఇవ్వటం జరిగింది. మరోపక్క బిగ్ బాస్ కూడా నోయెల్ కి విశ్రాంతి కల్పించాడు. పరిస్థితి ఇలా ఉండగా .. ఇంకా ఏ విధంగా రెండు రోజులు కొనసాగితే ఇంటి నుంచి ఆ కంటెస్టెంట్ బయటకు వెళ్లే ఛాన్స్ ఉందని సరికొత్తగా టాక్ వస్తోంది.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju