NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: “పల్లెకు పోదాం…” టాస్క్ లో అవినాష్ కి హారిక మధ్య ఫైట్..??

సగం సీజన్ పూర్తవడంతో బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం మంచి వేడి వేడిగా ఉంది. ముఖ్యంగా నోయల్ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇంటి సభ్యుల పై వేసిన డైలాగులు మంచి కాక పుట్టిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఇచ్చిన “ప‌ల్లెకు పోదాం ఛ‌లో ఛ‌లో” టాస్క్ లో గురువారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమో లో ఇంటి సభ్యుల మధ్య గొడవలు భారీ స్థాయిలో జరిగినట్లు అర్థమవుతుంది.

Bigg Boss Telugu 4: Harika Wantedly Fights With Avinash For Secret Task - Sakshiసోహెల్ గ్రామ పెద్దగా పల్లెటూరి భాషలో మాట్లాడుతూ…. తన క్యారెక్టర్ కి న్యాయం చేస్తున్నాడు. అవసరం కోసం కొంతమంది పల్లెటూరు భాష మాట్లాడాలని ప్రయత్నించినా .. వారి యాస బట్టి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హారికా కి సీక్రెట్ టాస్క్ ఇవ్వటంతో… ముక్కు అవినాష్ కి భయంకరమైన కోపం తెప్పించే రీతిలో పిక్స్ పెర్ఫార్మెన్స్ తో రాణిస్తుంది. ఈ క్రమంలో మాస్టర్ పై కాఫీ పోయగా తాజాగా హౌస్ లో అందరిని నవ్వించే అవినాష్ కి పిచ్చ కోపం తెప్పించే ప్రయత్నం స్టార్ట్ చేసింది దేత్తడి హారిక.

 

పాన్ షాప్ మీద కావాలని దౌర్జన్యం చేసి అక్కడ వస్తువులను నేలపైకి విసిరికొట్టింది, దీంతో ఉన్నట్టు ఉండి ఒక్కసారిగా అవినాష్ చెలరేగిపోయి పాన్ షాప్ మొత్తాన్ని నేలమట్టం చేశాడు. అంతేకాకుండా తమాషా చేస్తున్నారా అని ఏంటి సభ్యులందరి పై గొడవకు దిగాడు. ఇదే సమయంలో హారిక కూడా మరింతగా రెచ్చిపోయి బరాబర్ ఎవరొస్తారో రండి అన్నట్టు వాయిస్ పెంచేసింది. ఈ గొడవలో సైకిల్ మధ్యలో కి రావడంతో…. మరింత పెద్దదిగా మారినట్లు ప్రోమో బట్టి అర్థమవుతుంది. ఏది ఏమైనా సీక్రెట్ టాస్క్ లో హారిక మాత్రం చాలా తెలివిగా ఇంటిలో ఉన్న బలమైన కంటెస్టెంట్ లనే బురిడీ కొట్టించే రీతిలో పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju