NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అధికారులను పరిగెత్తిస్తున్న ఏపీ మంత్రి..??

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత మంది మంత్రులపై విమర్శలు వస్తుంటే కృష్ణా జిల్లాకు చెందిన సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వ్యవహారం మాత్రం అధికారులను టెన్షన్ పెట్టిస్తుందట. మచిలీపట్నం నియోజకవర్గం నుండి మూడు సార్లు గెలిచిన పేర్ని నాని అధికార దర్పం ప్రదర్శించకుండా సామాన్యుడిగా అందరితో కలిసి పోతూ ఉంటారు.

TDP's double standards exposed, Minister Perni Nani clarifies on various  issues in a press meetకరోనా వైరస్ వచ్చిన ప్రారంభంలో లాక్ డౌన్ సమయం లో పోలీసులతో అదేవిధంగా ప్రజలతో మమేకమై ప్రతి ఒక్కరికి ధైర్యం చెబుతూ పేర్ని నాని వ్యవహరించిన తీరు అప్పట్లో అందరినీ ఆకర్షించింది. మొదటి నుండి మంత్రి నాని తీరు ఈ విధంగానే ఉంటది. రిక్షా లో అసెంబ్లీ లోకి వెళ్లడం. అనుచరుల వాహనాలలో నియోజకవర్గ పర్యటనలు చేస్తూ ప్రతి ఒక్కరితో పేర్నినాని కలిసి పోతుంటారు.

 

ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మాత్రమే కాక మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఈ విధంగానే వ్యవహరించడంతో పేర్ని నాని శాఖకు చెందిన అధికారులకు ఇబ్బందిగా మారినట్లు వార్తలు వినబడుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వం ప్రజల కోసం చేసే అన్ని కార్యక్రమాల వివరాలు మీడియాకు అందించే శాఖ ఐ అండ్ పీఆర్. అటువంటి శాఖకు మంత్రిగా ఉన్న పేర్ని నాని ఇప్పటికీ తనదైన శైలిలో నియోజకవర్గంలో పర్యటనలు చేయటం ఆ శాఖ అధికారులకు టెన్షన్ పుట్టిస్తున్నదట. సొంత నియోజకవర్గంలోనే నివాసం, క్యాంప్ ఆఫీస్ ఉండటంతో ఆయన పర్యటనకు వెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో రావడంతో ఐ అండ్ పీఆర్ అధికారులు షాక్ కి గురి అవుతున్నారు అట. మంత్రి వెంటే ఉంటున్న గమనించ లేని పరిస్థితి. మంత్రిగారు ఏ సమయంలో ఎలా ఉంటారు..? ఎక్కడికి పర్యటనకు వెళ్తారు..? అనే దాని విషయంలో అధికారులు తెగ టెన్షన్ పడుతున్నారట.

Related posts

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

sharma somaraju

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?