NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఫైనల్ ఎపిసోడ్ కి బిగ్ ప్లాన్ వేసిన షో నిర్వాహకులు ..??

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 తుది దశకు చేరుకుంది. ఈ సీజన్ గమనిస్తే ఆశించిన స్థాయిలో టిఆర్పి రేటింగ్ రావటం లేదన్నా టాక్ బయట బలం గా వినబడుతుంది. వీకెండ్ మినహా మామూలు రోజులలో ఆశించిన స్థాయిలో రేటింగ్ రాకపోవటంతో అనేక ప్రయత్నాలు చేస్తుండగానే ముగింపు దశకు వచ్చింది.

Teaser: Bigg Boss 4 Telugu Coming Soon | Gulte - Latest Andhra Pradesh,  Telangana Political and Movie News, Movie Reviews, Analysis, Photosప్రస్తుతం 11వ వారం కొనసాగుతున్న తరుణంలో ఇంకా నాలుగు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ ఎప్పుడు ఉంటుందంటూ అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో స్టార్ మా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెల 20వ తారీఖు అనగా ఆదివారం నాడు ఫైనల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

 

అయితే ఈసారి ఫైనల్ ఎపిసోడ్ నాడు ఎవరు అతిధి గా వస్తారు అనేదాని విషయంలో కూడా బయట గట్టిగా చర్చలు జరుగుతున్నాయి. ఈసారి మాత్రం ఒక కుర్ర స్టార్ హీరో ని తీసుకొచ్చే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  బిగ్ బాస్ టైటిల్ విన్నర్ విషయంలో మాత్రం అభిజిత్, సోహెల్, అఖిల్ మధ్య పోటాపోటీ నువ్వా నేనా అన్నట్టు గా ఉన్నట్లు తెలుస్తోంది. చాలామంది అభిజిత్ అంటుండగా ఇటీవల సోహెల్ గేమ్ చాలా మందిని ఆకర్షించే విధంగా ఉండటంతో.. సోహెల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు, ఎలాంటి స్ట్రాటజీ లేకుండా ఫెయిర్ గేమ్ ఆడుతున్నారని బయట జనాలు అంటున్నారు. ఖచ్చితంగా టైటిల్ విన్నర్ అభిజిత్ సోహెల్ మధ్య నువ్వా నేనా అన్నట్టు గా పోటీ ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సారి ఫైనల్ ఎపిసోడ్ కి బిగ్ బాస్ మూడు సీజన్ల విన్నర్ లను తీసుకొచ్చి నాలుగో సీజన్ విన్నర్ కి ట్రోఫీ అందించే కార్యక్రమం షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే స్టార్ హీరో లేకపోతే గత సీజన్లో బిగ్ బాస్ టైటిల్ గెలిచిన ముగ్గురు విన్నర్ లతో ట్రోఫీ అందించే కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju