NewsOrbit
Right Side Videos న్యూస్

అంబానీ ఇంట ‘అన్నసేవ’ పెళ్లి సందడి

ముంబాయి, మార్చి 8: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల పెద్ద కుమారుడు అకాశ్ అంబానీ వివాహ వేడుకల సందర్భంగా ‘అన్నసేవ’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు.

అకాశ్ అంబానీ, శ్లోక మెహతాల వివాహం రేపు (శనివారం)  జరగనుంది.

బ్యాచిలర్ పార్టీ, ప్రీ సంగీత్ పార్టీ వేడుకలు పూర్తి అయ్యాయి.

అంబానీ కుటుంబ తాజా సాంప్రదాయం ప్రకారం ‘అన్నసేవ’తో పెళ్లి వేడుకలు ప్రారంభం అయ్యాయి.

ధీరుభాయ్ అంబానీ ఫౌండేషన్, ఇతర ఎన్‌జిఒ సంస్థలకు చెందిన సుమారు రెండు వేల మందికిపైగా పేద విద్యార్థులకు ఈ సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశారు.

ముంబాయిలోని అనాధ శరణాలయాలకు చెందిన పేద పిల్లలందరికీ అన్నసేవ కార్యక్రమాన్ని ఈ నెల 13వ  తేదీ వరకూ నిర్వహించనున్నారు.

13వ తేదీ వరకూ జరుగున్న పెండ్లి వేడుకల్లో భాగంగా గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నేడు మెహందీ, సంగీత్ వేడుకలు నిర్వహిస్తారు.

గత నెల స్విట్జర్లాండ్‌లో బ్యాచిలర్ పార్టీ నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, రణ్‌భీర్ కపూర్, అలియా భట్, మలైకా అరోరా, ఖుషీకపూర్,  అర్జున్ కపూర్, షారుక్ ఖాన్ దంపతులు పాల్గొన్నారు. సుమారు 900మంది అతిథులకు పైగా ఈ వేడుకలకు హజరయ్యారని సమాచారం.

వధువు శ్లోకా మెహతా ప్రముఖ వజ్రాల వ్యాపారి రుస్సెల్ మెహతా కుమార్తె.

రేపు జరగనున్న వివాహ మహోత్సవ వేడుకలకు భారీ సంఖ్యలో అతిధులు హజరుకానున్నారు.

ఉదయ్‌పూర్‌లో డిసెంబర్ నెలలో జరిగిన కుమార్తె ఈషా వివాహ వేడుకల సందర్భంలోనూ ‘అన్నసేవ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు ఐదు వేల మంది పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

 

https://www.instagram.com/p/But2qlxjTqE/

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Leave a Comment