NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

నా డ్రీమ్ ప్రాజెక్ట్ అదే అంటున్న సోహెల్..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో టైటిల్ విన్నర్ అభిజిత్ గెలిచినా గాని బయట మాత్రం బాగా క్రేజ్ దక్కించుకున్న కంటెస్టెంట్ సోహెల్ అని చెప్పవచ్చు. హౌస్ లో ఆవేశానికి కేరాఫ్ అడ్రస్ అన్నట్టు మొదటిలో ఉన్నాగాని తర్వాత ప్రతి ఒక్కరితో కలసిపోయి ఉన్నది ఉన్నట్టు ఫేస్ టు ఫేస్ గేమ్ ఆడిన సోహెల్.. ఫ్రెండ్స్ విషయంలో అదేవిధంగా మాస్కులు లేకుండా గేమ్ ఆడే విషయంలో బిగ్ బాస్ ఆడియన్స్ అభిమానం మాత్రమే కాక చాలా మంది సెలబ్రిటీల అభిమానం కూడా అందుకోవడం మనకందరికీ తెలిసిందే.

Is Sohail the real winner of Bigg Boss 4? - tollywoodబిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఈరోజు మూడో స్థానంలో క్యాష్ ప్రైస్ అందుకుని ఇండస్ట్రీలో చిరంజీవి సపోర్ట్ కూడా సంపాదించడం జరిగింది. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉండగా సినిమాయే తన ప్రపంచమని ముందు నుంచి చెప్పుకొస్తున్న సోహెల్ అవకాశం వస్తే ఇండస్ట్రీలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేస్తానని ఇటీవల కరీంనగర్ లో ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

 

‘పూర్వపు కరీంనగర్‌ జిల్లాకు చెందిన నాకు కరీంనగర్‌, సింగరేణి ప్రాంతాలపై సినిమా రూపొందించాలని ఉందని, అలాంటి అవకాశం వస్తే తప్పకుండా సద్వినియోగం చేసుకుంటా’’ అని బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌ తెలిపారు. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం వల్ల కుటుంబసభ్యుల విలువ తెలిసిందని, జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని బిగ్ బాస్ ఇచ్చిందని తెలిపారు. హౌస్ లో ఉన్నంతకాలం తనని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ సోహెల్ తెలిపారు. అంత మాత్రమే కాక కెరియర్ పరంగా సపోర్ట్ చేస్తాను అని మాట ఇచ్చిన చిరంజీవి కి నాగార్జున గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు.

Related posts

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?