NewsOrbit
న్యూస్ సినిమా

పవన్ “వకీల్ సాబ్” సినిమా గురించి సంచలన కామెంట్స్ శృతి హాసన్..!!

లాక్ డౌన్ తర్వాత రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమాతో అదిరిపోయే హిట్ తన ఖాతాలో వేసుకుంది శృతిహసన్. కరోనా వైరస్ రాకముందు శృతిహాసన్ చాలా వరకు సినిమాలకు దూరం అవుతూ అప్పట్లో అవకాశాలు కూడా అందుకోలేకపోయింది. కానీ తాజాగా క్రాక్ సినిమాతో ఈ అమ్మడు బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు శృతి ఫాన్స్.

Pawan Kalyan and Shruti Haasan's new Vakeel Saab poster wins the Internet.  Viral now - Movies Newsసంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన ‘క్రాక్’ సినిమా రవితేజ కి కోల్పోయిన మార్కెట్ తిరిగి తెచ్చిపెట్టింది. గత కొన్ని రోజుల నుండి వరుస ఫ్లాపులు చూస్తున్న రవితేజ ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. సినిమా హాల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇటువంటి తరుణంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ముచ్చట్లు చెబుతున్న తరుణంలో పవన్ తో చేస్తున్న వకీల్ సాబ్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చింది.

 

ఆ సినిమాలో తాను హీరోయిన్ అన్నట్లుగా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేసింది. “వకీల్ సాబ్” సినిమాలో ఫుల్ లెంత్ హీరోయిన్ పాత్ర ఏమీ లేదని, నా పాత్ర కేవలం కొద్ది రోజులు అది కూడా గెస్ట్ రోల్ తరహాలో ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. పాత్ర బాగుండటంతో పాటు పవన్ సినిమా కావడంతో ఆ అవకాశాన్ని వదులు కోలేదు అని శృతిహాసన్ క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉండగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో అవకాశాలు అనుకుంటున్నట్లు నెక్స్ట్ సినిమా బాలీవుడ్ లోనే అన్నట్టు తాజా ఇంటర్వ్యూలో శృతి తెలిపింది. 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri