NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

మన్మథుడా నీ కల కన్నా.. అంటున్న దీప్తి సునయన?

Deepthi Sunaina Manmadhuda Ni kala Kanna song

సోషల్ మీడియా గురించి, టీవీ షోల గురించి తెలిసిన వారికి దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 2 లో దీప్తి సునయన మెరిసింది. టిక్ టాక్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో తను ఫేమస్. తనకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు.

Deepthi Sunaina Manmadhuda Ni kala Kanna song
Deepthi Sunaina Manmadhuda Ni kala Kanna song

తను ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో పాటు షార్ట్ మూవీస్, వీడియో ఆల్బమ్స్ లలోనూ నటిస్తుంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినప్పటి నుంచి తనకు బాగా పాపులారిటీ వచ్చింది.

తను యూట్యూబ్ లో ఏ వీడియో పెట్టినా సరే.. దానికి లక్షల్లో వ్యూస్ వస్తాయి. అది దీప్తి సునయన పాపులారిటీ. తాజాగా యూట్యూబ్ లో మన్మథ సినిమాలోని మన్మథుడా నీ కల కన్నా.. అనే పాటకు సూపర్ పర్ ఫార్మెన్స్ చేసింది.

తన క్యూట్ క్యూట్ లుక్స్ తో, చీరకట్టులో పాటకు డ్యాన్స్ వేస్తూ అదరగొట్టేసింది. దీన్ని కవర్ సాంగ్ గా యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా చూసేయండి మరి.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N