NewsOrbit
న్యూస్ సినిమా

Hero Suresh : సౌందర్యపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో సురేశ్?

Hero Suresh : సౌందర్యపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో సురేశ్?

Hero Suresh :  మీకు గుర్తున్నారా? ఈ జనరేషన్ వాళ్లకు తెలియకపోవచ్చు కానీ.. 1980 జనరేషన్ కిడ్స్ కి హీరో సురేశ్ Hero Suresh  సుపరిచితుడే. తను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మంచి అందగాడు. హీరోయిన్ సౌందర్యతో కూడా చాలా సినిమాలు తీశారు. అప్పట్లో ఇండస్ట్రీలో హీరోగా చాలా సినిమాలు తీసిన సురేశ్.. తర్వాత చిన్న చిన్న అతిథి పాత్రలను చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా ఏదో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నారు.

Hero suresh about soundarya in alitho saradaga show 1980
Hero suresh about soundarya in alitho saradaga show 1980

కానీ.. హీరో సురేశ్ కు గొప్ప పేరు తెచ్చిపెట్టిన సినిమా అంటే అమ్మోరు సినిమానే. ఆ సినిమా గురించి చెప్పాలంటే ముందు సౌందర్య గురించి చెప్పాలి. సౌందర్య కూడా అప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది.

ఆ సమయంలో అమ్మోరు సినిమాలో సౌందర్య నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత సౌందర్యకు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పెద్ద హీరోయిన్ అయిపోయింది.

Hero Suresh : గొప్ప నటివి అవుతావమ్మా అని సౌందర్యతో అన్న సురేశ్

తాజాగా ఆలీతో సరదాగా షోకు గెస్ట్ గా వచ్చిన హీరో సురేశ్… ఆలీతో తన వ్యక్తిగత, సినిమా ముచ్చట్లను పంచుకున్నారు. హీరో సురేశ్ గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆయన పెద్దగా ఎవ్వరికీ ఇంటర్వ్యూలు ఇవ్వరు. ఇవ్వగా చూడలేదు కూడా. ఇప్పుడిప్పుడే ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఆలీతో సరదాగా షోకు వచ్చిన సురేశ్.. అమ్మోరు సినిమా షూటింగ్ ముచ్చట్లను చెప్పారు.

అమ్మోరు షూటింగ్ సమయంలో.. నేను బాగా చేశానా సార్…అంటూ నన్ను సౌందర్య అడుగుతూ ఉండేది. సౌందర్య గొప్ప నటి. నువ్వు గొప్ప నటివి అవుతావమ్మా.. మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పా. ఆ సినిమాతోనే నాకు సౌందర్య పరిచయం అయింది. అని హీరో సురేశ్.. సౌందర్య గురించి చెప్పారు.

దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. మీరు కూడా ఓ లుక్కేసుకోండి మరి.

 

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N