NewsOrbit
న్యూస్ హెల్త్

Relationship Tips: మీరు మీలాగే ఉండండి… పొరపాటున ఇలా మారారో మీకు నరకం తప్పదు అని గుర్తు పెట్టుకోండి!!

Best relationship tips to be happy
Relationship Tips: మొబైల్ ఫోన్ ను కేవలం ఆన్ లైన్లో కలుసుకుని, పరిచయాలు పెంచుకునేందుకు ఉపయోగిస్తున్న యువతీ యువకులు బ్లఫ్ గేమ్ కు పాల్పడుతున్నారు. తమకు నచ్చిన వ్యక్తి ఇష్టాలను , అయిష్టాలను సోషల్ మీడియా ద్వారా పూర్తిగా  తెలుసుకుని  వారి అభిరుచులకు తగ్గట్టు గా మేకప్ చేసుకోవడం, డ్రెస్సులు వేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇలా తమ ఫొటోలను, వీడియోలను అప్ లోడ్ చేసి తమ కు కావలిసిన వారిని  మెప్పిస్తూ, ఒప్పిస్తూ ఆనందిస్తున్నారు. మేకప్ తీసేస్తే మీరు ఎలాఉంటారో  మీ పార్ట్ నర్ కు తెలిస్తే! మీకు దూరంగా  వెళ్లరని  నమ్మకం ఏమిటి? అయినా ఇలాంటి జిమ్మిక్కులతో ఎంత కాలం మేనేజ్ చేయగలరు ? జీవితకాలం ఇలాంటి ట్రిక్కులతో ఒక బంధాన్ని నిలుపుకోలేమని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. ఫొటో షాప్, మార్ఫింగ్ వంటి వాటి ద్వారా చాటింగ్ యాప్ లో పరిచయమైన మీ పార్ట్నర్ ను మెప్పించడం అనేది నీటి బుడగ తో సమానం.
Best relationship tips to be happy
Best relationship tips to be happy

గ్యాడ్జెట్లను చేతిలోపెట్టుకుని వర్చువల్ డేటింగ్ చేసేవారంతా తమ క్రియేటివిటీకి మెరుగులు దిద్దుతున్నారు. ఇది ఓ దశవరకు మంచిదే. కానీ హద్దులు దాటితే మాత్రం ఇది  నటనకు దారితీస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. జీవితం లో కాసేపు నటించగలం కానీ నటనే జీవితం గా బ్రతకలేము. ఎదుటివారిని మెప్పించాలి అన్న సాకు తో మీమ్మల్ని మీరు మోసం చేసుకోకండి.

ఎప్పటికీ ఇలా వర్చువల్ వల్డ్ లో జీవించలేం కనుక నిజ జీవితం  లో నే బ్రతకండి.  మీకు నచ్చిన వ్యక్తి కోసం మీ అభిరుచులు, స్టైల్స్, ఫ్యాషన్స్ అన్నీ మార్చుకునిఎన్ని  రోజులు ఉండగలరు? మీ ఆత్మాభిమానం, నైతికత దెబ్బతిని నటించలేక, మీరే మానసికం గా డీలా పడి, డిప్రెషన్లో కి వెళ్ళిపోతారు.  మీకు నచ్చిన వ్యక్తితో మీరు కాని మీరు ఎంతకాలం డేటింగ్ చేయగలరు?జీవిత భాగస్వామి కోసం మిమ్మల్ని మీరు మార్చుకోవడం వేరు, అసలు  అప్పుడు కూడా  అలా బ్రతకటం కష్టమనే  చెప్పాలి.అలాంటిది ఆన్ లైన్ డేటింగ్ యాప్స్  లో కేవలం పరిచయం పెంచుకునేందుకు మారిపోవడం అనేది వేరు అని బాగా  గుర్తుపెట్టుకోండి. మీరు మీరు గానే ఉండండి.. అలా ఇష్టపడినవారినే  జీవితం లో కి ఆహ్వానించండి.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N