NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Solar Tent : సైనికులకు స్పెషల్ టెంట్.. ప్రత్యేకత ఏంటో తెలుసా..

Solar Tent : దేశ రక్షణ కోసం సైనికులు బోర్డర్లో కాపలా కాస్తూ ఉంటారు.. ఇప్పటివరకు సైనికుల క్యాంపుల్లో వాడే టెంట్లు విదేశాల నుంచి దిగుమతి అయినవే.. ఈ విధానానికి స్వస్తి చెప్పలా చేశాడు లడక్ కు చెందిన ఇంజనీర్ సోనమ్ వాంగ్ చుక్.. భారతీయ సైన్యం కోసం ప్రత్యేకంగా ఒక సోలార్ టెంట్ ను కనిపెట్టాడు..

Solar Tent : special tent for soldiers
Solar Tent : special tent for soldiers

సైనికులు లడక్ వంటి ప్రాంతాలలో ఉండేవారు సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉండవలసి వస్తుంది.. అటువంటప్పుడు ఈ సోలార్ టెంట్లు వారికి రక్షణగా ఉంటాయని చెబుతున్నారు. టెంట్ బయట మైనస్ డిగ్రీలు ఉన్నప్పటికీ టెంట్ లోపల సుమారు 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపారు . ఇంతకు ముందు తన సౌరశక్తితో పనిచేసే మట్టి ప్రాజెక్టుల విజయం సాధించింది. పదిమంది జవాన్లకు వసతి కల్పించే విధంగా ఈ టెంట్ ను తయారు చేశారు. దీని బరువు 30 కిలోల కన్నా తక్కువ ఉంటుంది. ఈ సోలార్ టెంట్ పూర్తిగా పోర్టబుల్. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ ఇంగ్లీష్ మీడియా వ్యక్తి చేసిన ఇంటర్వ్యూ ద్వారా నివేదించారు.

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?