NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan Mohan Reddy : జగన్ రోజుకి 300 కోట్లు సంపాదిస్తున్నాడు అంటున్న మాజీ టీడీపీ ఎంపీ..!!

Ys Jagan Mohan Reddy : వైయస్ జగన్మోహన్ రెడ్డి రోజు సంపాదన 300 కోట్లు అంటూ టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలలో అందువల్లే వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం జరిగినట్లు తాజాగా మీడియాతో చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు అన్ని విధాల అభివృద్ధి చేసిన కుప్పం నియోజకవర్గంలో కూడా వైసీపీ గెలవడానికి గల కారణం కూడా ఇదే అని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో మేలులు చేశారని, కానీ ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో డబ్బుతోనే స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలవడం జరిగిందని స్పష్టం చేశారు.

Ys Jagan Mohan Reddy : Former TDP MP says Jagan is earning Rs 300 crore a day
Ys Jagan Mohan Reddy : Former TDP MP says Jagan is earning Rs 300 crore a day

జరగబోయే జడ్పిటిసి, ఎంపిటిసి అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైసిపి గెలవటం గ్యారెంటీ అని తెలిపారు. జగన్మోహనరెడ్డికి రోజుకు 300 కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నట్లు..అది నిజమో అబద్దమో పైనున్న భగవంతునికి తెలియాలి, లేకపోతే వైయస్ జగన్ కే తెలియాలి అంటూ జేసీ దివాకర్ రెడ్డి కామెంట్ చేశారు. ప్రజల్లో మాత్రం నానుడి విపరీతంగా ఉంది అని  పేర్కొన్నారు. ఈ విధంగా ప్రజాస్వామ్యం ఉందని, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మార్పులు రావాలని కోరారు.

 

కళ్ళముందు న్యాయవాదులను చంపేసిన ఫుటేజి అందుబాటులో ఉండగా నిందితులకు శిక్ష వేయలేని దుస్థితిలో వ్యవస్థ ఉంది అని… వ్యవస్థ మొత్తం మారాలి అంటూ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. తప్పు దొరికిన వెంటనే శిక్ష పడే రీతిలో చట్టాలు రావాలని కోరుకున్నారు. మొత్తం మీద పంచాయతీ ఎన్నికల్లో అదే విధంగా జరగబోయే ఎన్నికల్లో వైసీపీ గెలవటానికి గల ప్రధాన కారణం అధికారము మరియు డబ్బు అదే రీతిలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకోవడమే అంటూ జెసి దివాకర్ రెడ్డి ఆరోపించారు.  

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju