NewsOrbit
న్యూస్ సినిమా

NTR : ఎన్టీఆర్ మరోసారి ఆ స్టార్ డైరెక్టర్ తో ఫిక్స్ అయ్యాడా…?

from-mahesh-babu-srimanthudu-to-nithiin-dil-these-9-movies-rejected-by-young-tiger-jr-ntr

NTR : ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీం గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ శరన్, ఓలివియా మోరీస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 13న ఈ సినిమా రిలీజ్ కానుంది.

is NTR fixed by that star director...?
is NTR fixed by that star director…?

కాగా మార్చ్ వరకు ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంప్లీట్ కాబోతుండగా ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాని మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమాని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధకృష్ణ – నందమూరి కళ్యాణ్ రాం సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ 30 గా రూపొందబోతోంది. కాగా ఈ సినిమా కూడా పాన్ ఇండియన్ సినిమాగా రూపొందనుంది. ఆర్ఆర్ఆర్ కంప్లీట్ కాగానే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి రాబోతోంది.

NTR : ఎన్టీఆర్ ..కొరటాల శివ తో భారీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు లేటెస్ట్ అప్‌డేట్..?

కాగా ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత మైత్రీ మూవీ బ్యానర్ లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో నటించబోతున్నాడు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సలార్ కంప్లీట్ కాగానే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ – మైత్రీ వారి ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. అయితే ఈ సినిమా తర్వాత కూడా భారీ ప్రాజెక్ట్ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు లేటెస్ట్ అప్‌డేట్. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తాడని సమాచారం. ప్రస్తుతం కొరటాల శివ ఆచార్య అన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా ఉండబోతుందట.

 

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju