NewsOrbit
న్యూస్ సినిమా

Nagarjuna : నాగార్జున పనైపోయిందనుకున్న ప్రతీసారి షాకిస్తున్నాడు..!

Akkineni Nagrjuna

Nagarjuna : నాగార్జున అక్కినేని కూడా 60 ఏళ్ళ సీనియర్ హీరోల లిస్ట్ లో చేరాడు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ లో చెప్పుకొస్తూ సరదాగా కామెంట్స్ చేశాడు. అయితే నాగార్జున ఇంకా కింగ్‌లా యువ హీరోలకే పోటీ అవుతున్నాడు. సినిమాల విషయంలో చిన్న గ్యాప్ రాగానే అందరు ..ఇక నాగార్జున పని  అయిపోయింది అనుకుంటున్నారు. ఇలా అనుకుంటారో లేదో.. అలా ఒక సినిమా తర్వాత ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూ షాకుల మీద షాకులిస్తున్నాడు. రీసెంట్ గా వైల్డ్ డాగ్ సినిమా ట్రైలర్ తో వచ్చిన నాగార్జున పెద్ద సర్‌ప్రైజే ఇచ్చాడు.

nagarjuna-is-proving-him-self-again-and-again
nagarjuna-is-proving-him-self-again-and-again

ఈ ట్రైలర్ చూస్తుంటే నాగార్జున యంగ్ హీరోలా సినిమాలో రెచ్చిపోయాడనిపిస్తోంది. ఎన్ఐఏ ఆఫీసర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా నాగార్జున అద్భుతంగా నటించినట్టు తెలుస్తోంది. అంతేకాదు మన్మధుడిలో ఏజ్ పెరిగినట్టు ఏ మాత్రం కనిపించలేదు. ఒకరకంగా నాగార్జున .. తన కొడులకి బయట హీరోలు కాదు పోటీ.. నాగార్జున నే అని ఈ ట్రైలర్ చూశాకా చెప్పుకుంటున్నారు. అహిషోర్ సాల్మోన్ వైల్డ్ డాగ్ ద్వారా టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ దియా మిర్జా హీరోయిన్ గా నటించింది.

Nagarjuna : నాగార్జున నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

ఇక ఈ సినిమా ఏప్రిల్ 2న రిలీజ్ కాబోతుండగా ప్రస్తుతం నాగార్జున.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. రీసెంట్ గా బాలీవుడ్ లో ‘బ్రహ్మాస్త్ర’ సినిమాని పూర్తి చేశాడు. ఇలా వరసగా హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా నాగార్జున నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. బంగార్రాజు సెట్స్ మీదకి రావాల్సి ఉంది. ఈ సినిమాలో నాగ చైతన్య కూడా నటిస్తుండగా రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నాడు.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju