NewsOrbit
న్యూస్ సినిమా

Harihara veeramallu : హరిహర వీరమల్లు లో పవర్ స్టార్ ఎన్ని గెటప్స్ లో కనిపించబోతున్నాడో చూడండి..!

Hari Hara Veeramallu

Harihara veeramallu : హరిహర వీరమల్లు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి నటిస్తున్న హిస్టోరికల్ సినిమా. పవర్ స్టార్ 27వ సినిమాగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాను క్రిష్ రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా హరిహర వీరమల్లు చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతుంది కాబట్టి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గెటప్ కు సంబంధించి చాలా రీసెర్చ్ చేశారట కాస్ట్యూమ్ డిజైనర్ ఐశ్వర్య రాజీవ్. ఈ సినిమాలో పవన్ ముప్పై వరకు వెరైటీ దుస్తులలో కనిపిస్తాడని తెలుస్తోంది.

power-star-is-in-many-getups-in-harihara-veeramallu
power-star-is-in-many-getups-in-harihara-veeramallu

హరిహర వీరమల్లు సినిమాలో పవన్ వేశాధారణ కోసం ఐశ్వర్య దేశవ్యాప్తంగా వెయ్యి టన్నుల ఫాబ్రిక్ ను కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. గతంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – ప్రగ్యా జైస్వాల్ నటించిన కంచె సినిమాకి.. అలాగే బాలకృష్ణ తో తెరకెక్కించిన గౌతమిపుత్రశాతకర్ణి సినిమాలకు పనిచేసిన కాస్ట్యూం డిజైనర్ ఐశ్వర్య అవార్డులు అందుకుంది. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా కోసం మరోసారి పని చేస్తోంది. ఈ సినిమా కథ 17వ దశబ్దానికి చెందింది కాబట్టి ఐశ్వర్య పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ విషయంలో ఎంతో రీసెర్చ్ చేసిందట.

Harihara veeramallu : హరిహర వీరమల్లు తో పాటు మలయాళ హిట్ సినిమా రీమేక్ లోనూ నటిస్తున్నాడు.

ఐశ్వర్య పవన్ కోసం ఆ కాలంనాటి దుస్తులు.. క్లాత్ కలర్స్.. అలంకరణ.. ఇలా ప్రతీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మూడు రకాల విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నాడట. కాగా హరిహర వీరమల్లు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఇక పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరాం తెరకెక్కించాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు తో పాటు మలయాళ హిట్ సినిమా రీమేక్ లోనూ నటిస్తున్నాడు.

 

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N