NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Botcha satyanarayana : బొత్స లెక్క‌లు వేరే ఉంటాయి… భ‌లే క్లారిటీ క‌దా?

Botcha satyanarayana : సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ రాజ‌కీయంగా విభిన్నంగా ఉంటుంటారు. కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు మ‌న‌సులో మాట చెప్పేయ‌డంలో ఆయ‌న దిట్ట‌. తాజాగా ఏపీ ప్ర‌భుత్వ విధానాల గురించి మంత్రి బొత్స మ‌రోమారు అలా చెప్పేశారు. తాజాగా రాజ‌మండ్రిలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఏ క్షణం అయినా పరిపాలన రాజధానిని విశాఖకు తరలిస్తామని సంచలన ప్రకటన చేశారు. దీంతో మూడు రాజ‌ధానుల అంశం మ‌ళ్లీ హాట్ టాపిక్ అయింది.

Botcha satyanarayana బొత్స ఏమంటున్నారంటే…

రాజమండ్రిలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాజధానులపై టీడీపీ కోర్టుకు వెళ్ళి అభివృద్ధి అడ్డుకుంటుందని ఆరోపించారు. కోర్టులో ఉన్న అంశాన్ని అధిగ‌మించి ఏ క్షణమైనా పరిపాలన రాజధానిని విశాఖకు తరలిస్తామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఉన్న అద్భుతమైన అవకాశాన్ని గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో దుర్వినియోగం చేశారని మంత్రి బొత్స విమర్శించారు. అవినీతి, ఒక వర్గం రాజధానిగా అమరావతిని చేయడంతో అభివృద్ధిని 20 ఏళ్ళ వెనక్కి తీసుకెళ్లారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసమే సీఎం జగన్ మూడు రాజధానుల చట్టం చేశారని తెలిపారు. ఏపీలో మూడు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలన్నదే సీఎం జగన్ సంకల్పమని మంత్రి బొత్స పేర్కొన్నారు. జడ్పీటీసీ , ఎంపీటీసీ , మిగిలిన 32 కార్పొరేషన్ ,మున్సిపల్ , సహకార ఎన్నికలు త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు.

రాజ‌మండ్రి ఆఫ‌ర్లు…

రాజమండ్రిని అద్భుతమైన నగరంగా అభివృద్ధి చేస్తామని మంత్రి బొత్స తెలిపారు. సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ ను సరైన స్థలం ఎంపిక చేసి త్వరలోనే తరలిస్తామని తెలియజేశారు. రాజమండ్రి- కార్పొరేషన్ ఎన్నికలు కోర్టు అడ్డంకులు తొలగిపోగానే విలీన గ్రామాలతో కలిపే నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా మంత్రి బొత్స కామెంట్ల‌తో మూడు రాజ‌ధానుల అంశం మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది.

Related posts

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?