NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Vakeel saab : వకీల్ సాబ్ చిత్ర యూనిట్ కు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన పోలీసులు..

Vakeel saab : పవన్ కళ్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం వకీల్ సాబ్.. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల మధ్య యూసఫ్ గూడా పోలీస్ లైన్స్ లోని స్పోర్ట్స్ గ్రౌండ్ లో ఏప్రిల్ 3వ తేదీన నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది.. తాజాగా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కు జూబ్లీహిల్స్ పోలీసులు అనుమతి ఇవ్వడానికి నిరాకరించారు..

Vakeel saab : pre release event
Vakeel saab : pre release event

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణ అనుమతులు మంజూరు చేయమని జె.మీడియా ఫ్యాక్టరీ పోలీసులకు ఓ లేఖను రాసింది. అయితే ప్రస్తుతం మళ్లీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్న ఎటువంటి మీటింగ్ లు, సభలు, సమావేశాలకు అనుమతులు లేవని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఇటీవలనే జీవో జారీ చేశారు. ఆ జీవో ప్రకారం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు అనుమతి నిరాకరించినట్లు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. తాజా జీవో ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతులు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు.. ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N