NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope ఏప్రిల్ – 5 – ఫాల్గుణ మాసం – సోమవారం. పెట్టుబడులు అనుకూలిస్తాయి !

Daily horoscope in telugu

Today Horoscope ఏప్రిల్ – 5 – ఫాల్గుణ మాసం – సోమవారం.

మేష రాశి Today Horoscope ఏప్రిల్ – 5 – ఫాల్గుణ మాసం – సోమవారం.  వ్యాపారాల్లో ఆటంకాలు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీలో ఉన్న తొందరపాటు తనం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ప్రయాణ అనుకూలత కోల్పోతారు. మీలో ఓర్పు, సహనం లేకపోవడం వల్ల అసహనానికి గురవుతారు. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురై స్వల్ప నష్టాలు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి.
రెమిడీః ఈరోజు శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృషభ రాశి : రుణ బాధలు పెరుగుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. రుణ బాధలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారాల్లో అనుకోని ఇబ్బందులు. విద్యార్థులు స్నేహితుల వల్ల చదువు విషయంలో అశ్రద్ధ చూపుతారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. సోదరుల మధ్య సఖ్యత కోల్పోతారు.
రెమిడీః ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

మిధున రాశి : పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. ప్రయాణ అనుకూలత ఏర్పడుతుంది. విలువైన బంగారు ఆభరణాలను, వాహనాలను కొనుగోలు చేస్తారు. కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి, అధిక లాభాలు కలుగుతాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.
రెమిడీః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

కర్కాటక రాశి : గృహా కొనుగోలు చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. గొప్ప వారితో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు, పోటీపరీక్షల్లో విజయం పొందుతారు.
రెమిడీః ఈరోజు మరకత లక్ష్మీ గణపతిని ఆరాధించండి.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

సింహ రాశి : సహాయం చేసేవారు దూరమవుతారు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులు అనవసర విషయాల వల్ల విద్య మీద శ్రద్ధ కోల్పోతారు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మీలో ఉన్న కోపం వల్ల, తొందరపాటు తనం వల్ల మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. సోమరితనం వల్ల అనుకున్న పనులు వాయిదా పడతాయి. స్త్రీలు విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు.
రెమిడీః ఈ రోజు కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

కన్యా రాశి : ఈ రోజు ఒత్తిడికి లోనవుతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు ఒత్తిడికి లోనవుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు, స్వల్ప నష్టాలు కలుగుతాయి. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. పరిచయం లేని వ్యక్తులను కలుసుకోవడం వల్ల మోసపోతారు.
రెమిడీః ఈ రోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

తులా రాశి : ఈరోజు కష్టపడి చదువు కుంటారు !

ఈ రోజు బాగుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. తెలియని విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు, అధిక లాభాలు కలుగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వాహన కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి : శత్రువులు మిత్రులు అవుతారు !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. అవసరానికి డబ్బులు అందుతాయి. విద్యార్థులకు విద్యా లాభం కలుగుతుంది. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. విహార యాత్రలు చేస్తారు.
రెమిడీః ఈరోజు శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

ధనస్సు రాశి : ధన లాభం !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. రుణ బాధలు తొలగిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన లాభం కలుగుతుంది. గతంలో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. కుటుంబంలో వేడుకలు జరుపుతారు. వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు కలుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయం వల్ల తెలియని విషయాలను తెలుసుకుంటారు.
రెమిడీః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకర రాశి : ప్రయాణాలు అనుకూలించవు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. మీలో ఉన్న తొందరపాటు తనం వల్ల, కోపం వల్ల విలువైన వ్యక్తులను దూరం చేసుకుంటారు. విలువైన బంగారు ఆభరణాలను పోగొట్టుకుంటారు. విద్యార్థులు విలువైన సమయాన్ని సద్వినియోగ పరుచుకోకుండా వృధా చేస్తారు. వ్యాపారస్తులు కాలాన్ని వృధా చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు అనుకూలించవు.
రెమిడీః ఈరోజు సంకటహర గణపతిని ఆరాధించండి.

కుంభ రాశి : ఈరోజు సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు, సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. ఆనందంగా ఉంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. ప్రయాణ ఇబ్బందులు తొలగిపోతాయి. విహార యాత్రలు చేస్తారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు అన్నపూర్ణా దేవిని ఆరాధించండి.

మీన రాశి : ఆనందంగా ఉంటారు !

ఈ రోజు బాగుంటుంది. చేపట్టిన పనులన్నీ సమయానికి పూర్తి చేస్తారు. ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పని ఒత్తిడి తగ్గించుకొని ఆనందంగా ఉంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు, క్రొత్త క్రొత్త ప్రయోగాలు చేస్తారు. గతంలో పోగొట్టుకున్న విలువైన వస్తువులను తిరిగి పొందుతారు.
రెమిడీః ఈరోజు షట్పది స్తోత్రం పారాయణం చేసుకోండి.

Related posts

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju