NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Children ఈ బిజీ జీవితం లో పిల్లలను సరిగా పట్టించుకోలేక పోతున్నాం అని బాధ పడేవారు మాత్రమే ఇది తెలుసుకోండి!!(పార్ట్-2)

Tips to Parents for properly care their children Part-2

Children : పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించడానికి పిల్లలకు చిన్న వయసులోనే మంచి చెడు పై అవగాహన ఏర్పరచాలి . తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే పిల్లలకు వచ్చే ప్రతి అలవాటు చేసే ప్రతి పనీ వారి తల్లిదండ్రులను చూసి అనుకరిస్తున్నారు అని ఎన్నో అధ్యయనాలు సైతం తెలియచేస్తున్నాయి . కనుక తల్లిదండ్రులు మంచి నడవడిక, ప్రవర్తన కలిగి ఉంటే పిల్లలు తప్పకుండా మంచి విలువలు నేర్చుకోగలుగుతారని ఎన్నో పరిశోధనలు తెలియజేసాయి.

Tips to Parents for properly care their children Part-2
Tips to Parents for properly care their children Part-2

పురాణ కథలు, నీతి కథలు చెప్పడం .. పిల్లలకు తమ అనుభవాల నుండి ఉదాహరణలివ్వండి వలన మంచి చెడులకు గల తేడాలు వారు తేలికగా తీసుకోగలుగుతారు.చిన్న పిల్లల కథల పుస్తకం లో నుంచి , రాత్రి పడుకునే ముందు రోజూ ఒక మంచి కథ ను వారికి చెప్పవచ్చు. ఇలా చేయడం వలన పిల్లల్లో భాషాభివృద్ధి, నైతిక విలువలు మరియు భద్రతా భావం కలిగించవచ్చు. ఎందుకు కథలు ఫోన్ లో వస్తున్నాయి కదా బొమ్మలతో సహా అని అనుకోకండి.. అలా వారు బొమ్మలతో సహా కథలు ఫోన్ లో చూడడం వలన వారి ఊహ శక్తి దెబ్బతింటుంది.

పిల్లల వ్యక్తిగత అభిరుచులూ, ఆసక్తి ని కూడా తల్లిదండ్రులు గమనిస్తుండాలి. ఆ నైపుణ్యాలను ఇంకా పెంచుకునేందుకు వారిని ప్రోత్సహించాలి. ఉదాహరణకు పిల్లలకు బొమ్మలు వేయడం, రంగులు వేయడం ఇష్టమైతే బజారులో దొరికే కొత్త రకాల రంగులూ, బొమ్మల పుస్తకాల కొని ఇచ్చి వారిని ప్రోత్సహించాలి. బొమ్మల పోటీలు జరిగే ప్రదేశాలకు తీసుకువెళ్లి వాటిలో పాల్గొనేలా చేయాలి . అలాగే మన అభిరుచులు వారి పై రుద్దకుండా స్వతహాగా వారు దీనిపై ఆసక్తి కలిగి ఉన్నారో గమనించి ప్రోత్సహించాలి. దీనివలన పిల్లలకు సృజనాత్మకత మెరుగుపెట్ట బడుతుంది. రకరకాల పోటీలలో పాల్గొనడానికి ముందుండే పిల్లలు చదువులో కూడా ముందుంటారు. ఈ విధంగా తీరిక లేకుండా గడిచిపోయే మన దైనందిన జీవితంలో కొంత విలువైన సమయం పిల్లల సంపూర్ణ భివృద్ధికి కేటాయించగల గాలి .

మరి అదే సమయం పిల్లలు సెల్ ఫోన్ తో, కార్టూన్ ఛానల్ తో గడపడం వలన వచ్చేవి ఏంటో తెలుసా – ఊబకాయం, తలనొప్పి, కంటి చూపు మందగించడం, అలసట, హింసాత్మక ప్రవర్తన, మొండి గా ఉండడం, అభద్రతా భావం వంటివి వస్తాయి. కనుక తల్లిదండ్రులు పిల్లల్ని అశ్రద్ధ చేయకుండా తమ పనులు చేసుకుంటూనే వారితో మాట్లాడుతూ, చిన్న చిన్న పనులు చేయిస్తూ వారి అభివృద్ధికి ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకోవాలి.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N