NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Corona Effect : సినీ పరిశ్రమ అనుబంధ వ్యవస్థలకు జగన్ సర్కార్ రాయితీలు ఇవే..

Corona Effect :  కరోనా సంక్షోభంతో తీవ్రంగా నష్టపోయిన చిత్ర పరిశ్రమ అనుబంధ వ్యవస్థలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఏపి ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ఏప్రిల్, మే, జూన్ నెలల విద్యుత్ స్థిర చార్జీల చెల్లింపును ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తరువాత ఆరు నెలల కాలానికి చెందిన విద్యుత్ స్థిర చార్జీలను వాయిదాల్లో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించింది. సినిమా థియేటర్ లు, మల్టీప్లెక్స్ లు 2020 జూలై నుండి డిసెంబర్ 2020 నెలల్లో చెల్లించాల్సిన స్థిర చార్జీలను వాయిదాల్లో చెల్లించుకోవచ్చని తెలిపింది.

Corona Effect Jagan govt announces new helping measures for cine industry
Corona Effect Jagan govt announces new helping measures for cine industry

బ్యాంకుల నుండి తీసుకున్న రుణానికి 50 శాతం మేర వడ్డీ రాయితీ కల్పించింది. సినిమా థియేటర్ లు తీసుకున్న రుణానికి వడ్డీ రాయితీ మారటోరియం కాలపరిమితి వర్తిస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నది. వడ్డీ రాయితీ వెసులుబాటు మల్టీ ప్లెక్స్ థియేటర్ లకు లేదని ఉత్తర్వులో స్పష్టం చేసింది. ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ ఎక్స్ అఫిషియో ప్రత్యేక కార్యదర్శి జి విజయ్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన చిరు

విద్యుత్‌ చార్జీలు, వడ్డీ రాయితీలు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మెగస్టార్‌ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సినీ కళాకారులను ఆదుకునేలా నిర్ణయం తీసుకున్న ఏపి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ట్విట్టర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్‌ విపత్కర పరిస్థితుల కారణంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమను  ముఖ్యమంత్రి ఆదుకున్నారని ప్రశంసించారు. సీఎం జగన్‌ సాయంతో వేలాది కుటుంబాలకు ఊరట లభించిందని పేర్కొన్నారు.

 

Corona Effect Jagan govt announces new helping measures for cine industry

Corona Effect Jagan govt announces new helping measures for cine industry

 

Related posts

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !