NewsOrbit
న్యూస్ హెల్త్

ఎక్కిళ్ళ తో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేసి చూడండి !!

ఎక్కిళ్ళ తో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేసి చూడండి !!

Hiccups:ఛాతీ భాగాన్ని, పొట్ట భాగాన్ని వేరు చేస్తూ మన కడుపులో డయాఫ్రం అనే పొర ఉంటుంది. ఈ పొర  పైకి క్రిందకు కదులుతుంటుంది. మనం ఊపిరి తీసుకుంటున్నప్పుడు డయాఫ్రం కిందకు సాగి గాలి మన ఊపిరితిత్తుల్లోకి వెళ్లేలా సహాయపడుతుంది.  అలాగే మనం ఉపిరి వదులుతున్నప్పుడు  అది పైకి ముడుచుకొని గాలి బయటకు వెళ్ళేలా సహాయపడుతుంది. కాని అప్పుడప్పుడు  ఈ డయాఫ్రం కదలికలో మార్పు వచ్చి మన ఉపిరి తో సంబంధం లేకుండా కదులుతూ ఉంటుంది.

Remedies for hiccups
Remedies for hiccups

ఆ సమయం లో నే మనకు ఎక్కిళ్ళు వస్తుంటాయి . డయాఫ్రం వేగంగా పైకి కదలడం వల్ల ఊపిరితిత్తుల్లో ఉన్న  గాలి  కూడా అంతే వేగంగా బయటకు రావడం వల్ల మన స్వరపేటిక పై  ఒత్తిడి పడి శబ్దం బయటకు వస్తుంటుంది.అయితే, ఎక్కిళ్ళు రాకుండా ఉండాలంటే ఎక్కిళ్లు  ప్రేరేపించే విషయాలు, తినుబండారాల కు  దూరంగా ఉండవలసి ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం. మద్యం తాగడం, సిగరెట్ కాల్చడం వంటివి మానేయాలి .కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండాలి. హఠాత్తుగా ఆందోళన చెందడం, ఉత్తేజితమవటం వంటివి చేయకూడదు.గబగబా  తినే అలవాటును  కూడా మానుకోవాలి. ఆహారం ఎక్కువగా తినడం, తాగడాన్ని తగ్గించుకోవాలి.

ఒకవేళ ఎక్కిళ్లు ఆగాలి అని అనుకుంటే  ఈ కింది చిట్కాలు పాటించి చూడండి .ఒక నిమ్మకాయ కొరికితే వెక్కిళ్లు వెంటనే ఆగిపోతాయి. ముక్కును గిల్లడం, కొద్దిసేపు ఊపిరి బిగపట్టడం వంటివి కూడా బాగా పనిచేస్తాయి. నోట్లో నీరు పోసుకుని  నోరు పుక్కిలించడం లేదా చల్లని నీరు తాగడం వల్ల ఎక్కిళ్లుఆగేలా చేయవచ్చు.లేదా  నీటిని ఒక్కొక్క గుటక చాలా నెమ్మదిగా మింగడం వలన కూడా సమస్య తగ్గుతుంది. ఒక స్పూన్ చక్కెర నోట్లో వేసుకోవడం లేదా తేనె ను తీసుకున్న కూడా  ఎక్కిళ్లు ఆగిపోతాయి .

 

 

 

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N