NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Corona Mask’s: మాస్కులు పెట్టుకో అక్కర్లేదు ధైర్యంగా చెప్పిన తొలి దేశం..!!

Corona Mask’s: 2019 వ సంవత్సరంలో నవంబర్ మాసంలో చైనా దేశం లో బయటపడ్డ కరోనా ప్రపంచ దిశ దశ మార్చేసింది. సామాన్యుడి మొదలుకొని ప్రధాని వరకు ప్రతి ఒక్కరిని కదిలించింది. అనేక దేశ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టింది. ఒక విధంగా చెప్పాలంటే మనిషి జీవితాన్ని తల్లకిందులు చేసింది. ఇప్పటికీ ఈ వైరస్ నుండి.. ప్రపంచంలోనే ధనిక దేశాలుగా.. పిలవబడే దేశాలు ఈ మహమ్మారి నుండి తప్పించుకోలేక పోతున్నాయి. మరోపక్క చాలా దేశాలలో సెకండ్ వేవ్..థర్డ్ వేవ్.. వచ్చే పరిస్థితి. ప్రస్తుతం ఇండియాలో సెకండ్ వేవ్ కొనసాగుతోంది. భారత్ లో సెకండ్ వేవ్ పరిస్థితి చూస్తే.. మరణ మృదంగం అన్నట్టు ఉంది. రోజుకి మూడు లక్షలు కొత్త పాజిటివ్ కేసులు పాటు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచంలో చాలా దేశాలలో పరిస్థితి ఈ విధంగానే ఉంది.

Ameerikaan Yeruusaalem akka magaalaa guddittii Israa'el taate addunyaarra dursa beekamtii kennuufi - BBC News Afaan Oromooఇలాంటి తరుణంలో భూమి మీద కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఒక దేశం మాత్రం ధైర్యంగా ఎదుర్కొని నిలబడింది. దేశంలో ప్రజలు ఎవరూ మాస్కులు కూడా పెట్టుకో అక్కర్లేదు అంటూ  ధైర్యంగా అధికారికంగా ప్రకటించింది. ఆ దేశం పేరే “ఇజ్రాయేల్”. ఆసియా దేశంలో ఇండియా కి అత్యంత నమ్మకమైన దేశం “ఇజ్రాయెల్”. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇజ్రాయేల్ .. చాలా తెలివైన దేశం మాత్రమే కాక.. సముద్రపు నీటిని మంచి నీటి గా మార్చుకొని.. ఎడారులలో అత్యంత లాభసాటి కరమైన పంటలు పండించే దేశం. యూదులు ఎక్కువగా ఉండే ఈ దేశంలో చాలా మంది సైంటిస్టులు.. అనేక వస్తువులను కనిపెట్టిన వాళ్ళు .. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు ఈ దేశంలో పుట్టడం జరిగింది.

High Court dismisses petition seeking to block Netanyahu from being tasked as PM | The Times of Israelప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీసుకున్న నిర్ణయాలు:-

కోటి మంది జనాభా కలిగిన ఈ దేశం.. కరోనా వైరస్ వచ్చిన వెంటనే.. ఇది కావాలని చైనా దేశం ప్రపంచం లోకి విడుదల చేసిందని తెలిపింది. ప్రపంచంలో అన్ని దేశాల్లో కంటే మొట్టమొదటిసారిగా చైనాపై .. కరోనా విషయంలో ఆరోపణలు చేసిన దేశం ఇజ్రాయిల్. అటువంటి ఇజ్రాయెల్ కరోనా వైరస్ ని చాలా డిఫరెంట్ గా హ్యాండిల్ చేసింది. ముఖ్యంగా ఇజ్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ.. ఈ వైరస్ వచ్చిన వెంటనే లాక్ డౌన్ చేపట్టి ఒకపక్క దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా.. సంవత్సరం పాటు నడిపించారు. దేశంలో ఎవరు బయటికి రాకుండా సంవత్సరంపాటు దేశాన్ని లాక్‌డౌన్‌ లో పెట్టారు. ముఖ్యంగా ఇజ్రాయేల్ టూరిస్ట్ కంట్రీ కావటంతో పాటు మూడు ఖండాలకు మధ్యలో ఉండే దేశం కావటంతో.. వైరస్ బయట పడిన వెంటనే బెంజమిన్ నెతన్యాహు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆ దేశ స్థితి గతులను మార్చేసింది.

Netanyahu gets COVID vaccine, starts Israel roll-out | Coronavirus pandemic News | Al Jazeeraతక్కువ టైమ్ లోనే ఇజ్రాయిల్ పౌరులందరికీ వ్యాక్సిన్:-

ఫైజర్ వ్యాక్సిన్ కంపెనీ సీఈఓతో మంతనాలు జరిపి .. చాలా తక్కువ టైమ్ లోనే దేశంలో .. ప్రతి సిటిజన్ కి వ్యాక్సిన్ వేయించి ఇప్పుడు కరోనా బారినుండి “ఇజ్రాయిల్” దేశాన్ని రక్షించుకున్నారు. దేశంలో ఇప్పుడు కరోనా నిబంధనలు ఏమీ పాటించకుండా .. ఏడాది పాటు నిలిచిపోయిన వ్యవస్థ ఇప్పుడు విజయవంతంగా సాగుతోంది. అత్యంత తక్కువ జనాభా కలిగిన దేశం కావటంతో “ఇజ్రాయిల్” .. త్వరగానే వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం చేయడంతో ఇప్పుడు అక్కడ .. మహమ్మారి తీవ్రత లేకుండా పోయింది. దీంతో ఆ దేశ అధికార ప్రతినిధులే మాస్కులు అవసరం లేదని ధైర్యంగా చెప్పటంతో ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ దేశాన్ని చూసి ఆశ్చర్య పోతున్నాయి.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N